బ్యాంకు నిధుల దుర్వినియోగం కేసులో ముగిసిన సీబీఐ సోదాలు.. కీలక ఆధారాలు స్వాధీనం

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సరియైన ఆధారాలు చూపని కేసుకు సంబంధించి సీబీఐ దూకుడు పెంచింది. ఇందుకు సంబంధించి శుక్రవారం టీడీపీ మాజీ ఎంపీ ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు.

బ్యాంకు నిధుల దుర్వినియోగం కేసులో ముగిసిన సీబీఐ సోదాలు.. కీలక ఆధారాలు స్వాధీనం
Follow us

| Edited By: uppula Raju

Updated on: Dec 19, 2020 | 12:09 AM

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సరియైన ఆధారాలు చూపని కేసుకు సంబంధించి సీబీఐ దూకుడు పెంచింది. ఇందుకు సంబంధించి శుక్రవారం టీడీపీ మాజీ ఎంపీ ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. మాజీ ఎంపీ స్వస్థలమైన గుంటూరు జిల్లాతోపాటు, హైదరాబాద్‌ మహానగరంలోని కార్యాలయాల్లో ఏకకాలంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతీయ కార్యాలయాల్లోని తమ సహచరుల సహకారంతో న్యూఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టింది.

మాజీ ఎంపీకి చెందిన కంపెనీ పలు బ్యాంకుల నుంచి రూ. 7,926 కోట్ల మేర రుణాలు తీసుకున్నట్లు సీబీఐ అధికారులు తేల్చారు. ఇందుకు సంబంధించి సరియైన ఆధారాలను చూపలేదని అధికారులు గుర్తించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ నిధులను ఇతర ప్రయోజనాల కోసం మళ్లించిందని ఆరోపణ. ఈ వ్యవహారంలో ఫిర్యాదు ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..