AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుంటూరు జిల్లాలో కలకలం..బ్యాంకులో భారీ దోపిడీ.. రూ.90 లక్షలు స్వాహా

గుంటూరు జిల్లాలో భారీ దోపిడీ కలకలం రేపుతోంది. ఏకంగా బ్యాంకునే కొల్లగొట్టారు దుండగులు.  దాచేపల్లి నడికుడిలోని బ్యాంకులోకి  వెనుక వైపు...

గుంటూరు జిల్లాలో కలకలం..బ్యాంకులో భారీ దోపిడీ.. రూ.90 లక్షలు స్వాహా
Ram Naramaneni
|

Updated on: Nov 21, 2020 | 12:11 PM

Share

గుంటూరు జిల్లాలో భారీ దోపిడీ కలకలం రేపుతోంది. ఏకంగా బ్యాంకునే కొల్లగొట్టారు దుండగులు.  దాచేపల్లి నడికుడిలోని బ్యాంకులోకి  వెనుక వైపు గ్రిల్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి  శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దోపిడి దొంగలు లోపలికి చొరబడ్డారు. రావడంతోనే ముందుగా సీసీ కెమెరాలను టార్గెట్ చేసి..వాటిని పనిచెయ్యకుండా ఆపేశారు. ఆపై వచ్చిన పని కానిచ్చేసి రూ. 90 లక్షలతో చెక్కేశారు. తెల్లవారిన తర్వాత బ్యాంకుకు వచ్చిన ఉద్యోగులకు లోపలికి వెళ్లిన వెంటనే సీన్ అర్థమైంది.  దోపిడీ జరిగినట్లుగా గుర్తించి.. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సిబ్బంది నుంచి సమాచారం తెెలుసుకుని..స్పాట్‌లో ఆధారాలు సేకరించారు.  బ్యాంక్ పరిసర ప్రాంతాలను, దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్‌ను చెక్ చేస్తున్నారు. దోపిడి.. ఇంటి దొంగల పనా లేక బయట వ్యక్తుల పనా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.  భారీ చోరీ కావడంతో కేసును సీరియస్‌గా తీసుకున్నారు.

సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..