నివర్ తుఫాన్ అలెర్ట్.. తమిళనాడు, పుదుచ్చేరిలలో సీఏ పరీక్షలు రీ-షెడ్యూల్.. వివరాలివే..

తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు నివార్ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఏ నవంబర్...

నివర్ తుఫాన్ అలెర్ట్.. తమిళనాడు, పుదుచ్చేరిలలో సీఏ పరీక్షలు రీ-షెడ్యూల్.. వివరాలివే..
Follow us

|

Updated on: Nov 24, 2020 | 4:17 PM

CA Exams 2020: తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు నివార్ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తీరం వైపు తుఫాన్ దూసుకొస్తుండటంతో ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎడతెరి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఏ నవంబర్ 2020 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అఫ్ ఇండియా(ఐసీఏఐ) వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రాల్లోని  తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఏ పరీక్షను రీ-షెడ్యూల్ చేస్తున్నట్లు ఐసీఏఐ స్పష్టం చేసింది.

తమిళనాడు, పుదుచ్చేరిలోని విద్యార్ధులకు ఇంటర్మీడియట్, ఐపీసీ పరీక్షను డిసెంబర్ 9వ తేదీన నిర్వహిస్తామని.. అలాగే ఫైనల్(ఓల్డ్& న్యూ) పరీక్షను డిసెంబర్ 11న జరుగుతుందని ఐసీఏఐ తెలిపింది. కాగా, ఇప్పటికే జారీ చేసిన సీఎం నవంబర్ అడ్మిట్ కార్డ్ 2020 రీ-షెడ్యూల్ చేయబడిన పరీక్షలకు కూడా చెల్లుబాటు అవుతుందంది.

Also Read: 

ఏపీ: డిసెంబర్ 14 నుంచి 6,7 తరగతుల విద్యార్ధులకు క్లాసులు.. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు..]

ప్రముఖ నటుడు అషీష్ రాయ్ క‌న్నుమూత‌.. తీవ్ర విషాదంలో బాలీవుడ్ ఇండస్ట్రీ..

బిగ్ బాస్ 4: ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆ భామేనా.!

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..