AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్ .. చలికాలంలో రోజూ తాగితే ఎంత హాయో..

చలికాలంలో మన చూట్టూ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అలాంటప్పుడూ శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే జలుబు, ఫ్లూ, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే శరీరాన్ని ఎలా వచ్చగా ఉంచుకోవాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇందుకోసం మీరు ప్రతి రోజూ పొద్దున్నే కొన్ని డ్రింక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వాటిని తీసుకోవడం వల్ల అవి మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. ఇంతకూ ఆ డ్రింక్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Health Tips: ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్ .. చలికాలంలో రోజూ తాగితే ఎంత హాయో..
Winter Drinks
Anand T
|

Updated on: Dec 06, 2025 | 3:32 PM

Share

శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే చలి వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో మన శరీర రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దాని వల్ల మనం త్వరగా సీజనల్ వ్యాధుల భారీన పడుతాం. కాబట్టి ఈ వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకొని.. శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు కొన్ని పానియాలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు ఆరోగ్యంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే పానీయాలు ఇవే

అల్లం, పసుపు టీ: అల్లం, పసుపుతో తయారు చేసిన టీ తాగడం వల్ల.. అది మన శరీరాన్ని లోపలి నుండి వేచ్చగా ఉంచుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దాంతో పాటు జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులను దూరం చేస్తుంది. కాబట్టి ఈ శీతాకాలంలో ఈ టీ తాగండి.

పసుపు పాలు: పసుపు పాలు శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా, దగ్గు, జలుబు వంటి సమస్యలను దూరంగా ఉంచడంలో సహాయపడుతాయి. జలుబు వల్ల కలిగే ఛాతీ నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది. కాబట్టి రోజూ ఉదయం లేదా.. రాత్రి పడుకునే ముందు వీటిని తాగడం ఎంతో ఉత్తమంగా ఉంటుంది.

జీలకర్ర నీరు: శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి జీలకర్ర నీరు కూడా మంచి ఎంపిక. జీలకర్ర నీటిని తయారు చేయడానికి, ఒక టీస్పూన్ జీలకర్రను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఆ నీటిని మరిగించి త్రాగాలి. ఇలా చేయడం ద్వారా మనం ఎంతో ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.

బెల్లం, జీలకర్ర నీరు: శీతాకాలంలో మీ శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచడానికి, శరీర బలాన్ని కాపాడుకోవడానికి మీరు బెల్లం, జీలకర్ర నీరు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేకాదు ఈ నీరు జీవక్రియను మెరుగుపర్చడంతో పాటు బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..