శ్రీకాకుళం జిల్లాలో పేలిన నాటుబాంబులు.. విద్యార్థులకు గాయాలు

శ్రీకాకుళం జిల్లాలో నాటుబాంబులు పేలాయి. . సంతబొమ్మాళి మండలం గెద్దలపాడులోని ఎంపీయూపీ పాఠశాల వద్ద ఈ బాంబులు బ్లాస్ట్ అయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తిరుపతిరావు(12), రాజు(11)కు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విద్యార్థులు ఆడుకుంటున్న సమయంలో వారికొక సంచి దొరికింది. అందులో ఏముందో చూసేందుకు రాళ్లతో పగులగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో బాంబులు పేలాయి. 

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 09, 2020 | 4:49 PM