నితీష్ కుమార్ కి అమిత్ షా ఫోన్ ! ఏంచేద్దాం ?

బీహార్ ఎన్నికల్లో ఓటర్లు ప్రధాన పార్టీలకు క్లిష్టమైన పరిస్థితిని తెచ్చిపెట్టారు. ఈ ఎన్నికల్లో దాదాపు 7 గంటల ప్రాంతంలో..ఎన్డీయే 125 సీట్లలో లీడ్ లో ఉండగా..మెజారిటీకి ఈ పార్టీకి 122 స్థానాలు అవసరమవుతాయి. ఓట్ల లెక్కింపు 75 శాతానికి పైగా ముగిసేసరికి బీజేపీ 10 సీట్లలో విజయం సాధించినట్టు ఈసీ ప్రకటించింది. అటు తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ 8 సీట్లను, జేడీ-యూ 6, కాంగ్రెస్ 2, ఎం ఐ ఎం 1, వికాస్ శీల్ ఇన్సాఫ్ […]

నితీష్ కుమార్ కి అమిత్ షా ఫోన్ ! ఏంచేద్దాం ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 10, 2020 | 8:16 PM

బీహార్ ఎన్నికల్లో ఓటర్లు ప్రధాన పార్టీలకు క్లిష్టమైన పరిస్థితిని తెచ్చిపెట్టారు. ఈ ఎన్నికల్లో దాదాపు 7 గంటల ప్రాంతంలో..ఎన్డీయే 125 సీట్లలో లీడ్ లో ఉండగా..మెజారిటీకి ఈ పార్టీకి 122 స్థానాలు అవసరమవుతాయి. ఓట్ల లెక్కింపు 75 శాతానికి పైగా ముగిసేసరికి బీజేపీ 10 సీట్లలో విజయం సాధించినట్టు ఈసీ ప్రకటించింది. అటు తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ 8 సీట్లను, జేడీ-యూ 6, కాంగ్రెస్ 2, ఎం ఐ ఎం 1, వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ 2, సీపీఐ, సీపీఎం ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నాయి. ఈ పరిస్థితుల్లో హోం మంత్రి అమిత్ షా.. జేడీ-యూ అధినేత, సీఎం నితీష్ కుమార్ కి ఫోన్ చేసి తదుపరి కార్యాచరణపై చర్చించినట్టు తెలుస్తోంది. బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ…. నితీష్ నివాసానికి చేరుకున్నారు. వీరు కూడా  తాజా పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందా అని విశ్లేషకులు తర్కించుకుంటున్నారు.

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌