AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‌బాస్ 3 : ‘అధికారంతో నడిపే శక్తి’ గల వ్యక్తి ఎవరు..?

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్ 3’ అప్‌డేట్ వచ్చేసింది. ‘బిగ్ బాస్ 3’ హోస్ట్ ఎవరన్న దానిపై ఉత్కంఠను రెట్టింపు చేస్తూ ‘స్టార్‌ మా’ ఓ ప్రోమో విడుదల చేసింది. ఇప్పుడు ఆ ప్రోమో ఫుల్‌గా వైరల్‌ అవుతోంది. ‘బిగ్ బాస్’ స్టార్ మా.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం. ‘బిగ్ బాస్ సీజన్1’కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా తళుక్కుమనగా, ‘బిగ్ బాస్ సీజన్2’కి హోస్ట్‌గా నాని మెరిసాడు. ఇప్పుడు ‘బిగ్ బాస్ […]

బిగ్‌బాస్ 3 : 'అధికారంతో నడిపే శక్తి' గల వ్యక్తి ఎవరు..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 22, 2019 | 2:26 PM

Share

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్ 3’ అప్‌డేట్ వచ్చేసింది. ‘బిగ్ బాస్ 3’ హోస్ట్ ఎవరన్న దానిపై ఉత్కంఠను రెట్టింపు చేస్తూ ‘స్టార్‌ మా’ ఓ ప్రోమో విడుదల చేసింది. ఇప్పుడు ఆ ప్రోమో ఫుల్‌గా వైరల్‌ అవుతోంది.

‘బిగ్ బాస్’ స్టార్ మా.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం. ‘బిగ్ బాస్ సీజన్1’కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా తళుక్కుమనగా, ‘బిగ్ బాస్ సీజన్2’కి హోస్ట్‌గా నాని మెరిసాడు. ఇప్పుడు ‘బిగ్ బాస్ 3’ హోస్ట్ ఎవరన్న దానిపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది.

ముందుగా.. ‘బిగ్ బాస్ 3’కి మళ్లీ హోస్ట్‌గా ఎన్టీఆర్‌నే అనుకున్నా.. ఆయన రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నారు. తరువాత రానా, విజయ్ దేవర కొండ, ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అంటూ బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కింగ్ నాగార్జునే హోస్ట్‌లంటూ రూమర్లు తెగ చెక్కర్లు కొట్టాయి.

కాగా.. ఆ ఉత్కంఠ కాస్త రిలీఫ్‌ను ఇస్తూ  ‘స్టార్ మా’ ప్రోమో రిలీజ్ చేసింది. ఎంతో క్రియేటీవ్‌గా చేసిన ఈ ప్రొమోలో హోస్ట్‌ని ఫుల్‌గా రివీల్ చేయకుండా ముసుగులో చూపించారు. ప్రోమో లాస్ట్‌లో మాత్రంలో ముసుగు రూపంలో ఉన్న మనిషిని గెస్ చేయాలంటూ కొంచెం రివీల్ చేశారు. అయితే.. ఆ వాకింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్‌ను బట్టి ఆయన కింగ్ నాగార్జునే అంటూ నెటిజన్లు పసిగడుతున్నారు. ఏదిఏమైనా.. మరికొన్ని రోజుల్లో ఆ హోస్ట్‌ ఎవరో..? తెలిసిపోతుంది.. చూడాలి.. నెటిజన్ల అంచనాల ప్రకారం కింగ్ నాగార్జునేనా..! అని. కాగా.. జులై మొదటివారంలో బిగ్‌బాస్ సీజన్ 3 ప్రారంభానికి సన్నాహాలు జరుగుతోన్నాయి.

రైలు పట్టాలపై నడవదు.. అయస్కాంత శక్తితో పరుగులు పెట్టే ట్రైన్‌
రైలు పట్టాలపై నడవదు.. అయస్కాంత శక్తితో పరుగులు పెట్టే ట్రైన్‌
ప్రగతి ఎకో సిస్టమ్‌తో రూ.85 లక్షల కోట్ల ప్రాజెక్ట్‌లు
ప్రగతి ఎకో సిస్టమ్‌తో రూ.85 లక్షల కోట్ల ప్రాజెక్ట్‌లు
అతడు ఐ లవ్ యూ చెప్పాడు.. నేను ఓకే అన్నాను.. అనుష్క శెట్టి..
అతడు ఐ లవ్ యూ చెప్పాడు.. నేను ఓకే అన్నాను.. అనుష్క శెట్టి..
న్యూ ఇయర్ వేళ ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..
న్యూ ఇయర్ వేళ ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..
ఈ పదార్థాలను ఇష్టంగా తింటున్నారా..? మీ గుండె డైరెక్టుగా షెడ్డుకే
ఈ పదార్థాలను ఇష్టంగా తింటున్నారా..? మీ గుండె డైరెక్టుగా షెడ్డుకే
ఆగిపోయిన పెళ్లిని జరిపించిన బ్లింకిట్.. 16 నిమిషాల్లో అద్భుతం..!
ఆగిపోయిన పెళ్లిని జరిపించిన బ్లింకిట్.. 16 నిమిషాల్లో అద్భుతం..!
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
‘మార్పు’ ఒక్కటే శాశ్వతం! అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే..
‘మార్పు’ ఒక్కటే శాశ్వతం! అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే..
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ నిర్మాణం
అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ నిర్మాణం