బిగ్ బాస్ 4: ఈ వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. ఉన్నట్లా.? లేనట్లా.? అఖిల్ రీ-ఎంట్రీ మాటేంటి.!

పదోవారానికి గానూ అభిజిత్, సోహైల్, మెహబూబ్, అరియానా, హారిక ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నారు. వీరిలో మెహబూబ్, మోనాల్ గజ్జర్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ 4:  ఈ వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. ఉన్నట్లా.? లేనట్లా.? అఖిల్ రీ-ఎంట్రీ మాటేంటి.!
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 14, 2020 | 6:07 PM

Bigg Boss 4: బిగ్ బాస్ 4 ఇప్పుడిప్పుడే ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. మొదట్లో ఈ షో అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో తడబడినా.. చివరికి వచ్చేసరికి నెమ్మదిగా పుంజుకుంది. అయితే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు మాత్రం ఇంకా కొంచెం కన్ఫ్యూజన్‌లో ఉన్నారని చెప్పాలి. కెప్టెన్సీ కోసం ఫ్రెండ్స్‌తో కొట్టిన అఖిల్ సీక్రెట్ రూమ్‌కు వెళ్లిపోతే.. మోనాల్ ఇప్పుడిప్పుడే కరెక్ట్ రూట్‌లోకి అడుగుపెట్టినట్లు కనిపిస్తోంది. ఇక లాస్య జున్నూను గుర్తు చేసుకుంటూ.. అరియనా ఒంటరిని అయ్యానంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇలా హౌస్‌లో ఒక్కొక్కరిది ఒక్కో వరుస.

ఇదిలా ఉంటే పదోవారానికి గానూ అభిజిత్, సోహైల్, మెహబూబ్, అరియానా, హారిక ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నారు. వీరిలో మెహబూబ్, మోనాల్ గజ్జర్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీపావళి సందర్భంగా ఈ వారం ఎలిమినేషన్ రద్దు చేస్తారని ఓ టాక్ నడుస్తోంది. ఒకవేళ అదే జరిగితే మరోసారి మెహబూబ్ అదృష్టవంతుడని చెప్పవచ్చు. అలాగే సీక్రెట్ రూమ్‌ నుంచి అఖిల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తాడట. మరి ఈ వీకెండ్ అఖిల్ రీ-ఎంట్రీతో పాటు ఎలిమినేషన్ ఉంటుందో.? లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Also Read:

డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌.? వైరల్ అవుతున్న ట్వీట్.. వివరణ ఇచ్చిన కేంద్రం..

తెలంగాణలో బాణసంచాపై బ్యాన్ విధించిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ.. అమ్మకాలు చేస్తే చర్యలు..

సీఎస్‌కే ఫ్యాన్స్‌కు షాక్.. ఐపీఎల్ 2021లో కొత్త జట్టుకు కెప్టెన్‌గా సురేష్ రైనా.!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లలకు మరో బాధ్యత..

సాయం కోరిన సోనూసూద్.. స్పందించిన నెటిజన్లు.. థ్యాంక్యూ చెప్పిన రియల్ హీరో..

గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్