‘యూవీ‌ ‌ఎందుకంత క్యూట్‌గా ఉన్నావ్’ : కెవిన్‌ పీటర్సన్ క్రేజీ కామెంట్

సిక్సర్ల వీరుడు, భారత మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్.. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత‌ కెవిన్‌ పీటర్సన్ మధ్య ఎప్పుడూ సామాజిక మాధ్యమాల వేదికగా మాటల యుద్దం నడుస్తూ ఉంటుంది.

'యూవీ‌ ‌ఎందుకంత క్యూట్‌గా ఉన్నావ్' : కెవిన్‌ పీటర్సన్ క్రేజీ కామెంట్
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 14, 2020 | 5:30 PM

సిక్సర్ల వీరుడు, భారత మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్.. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత‌ కెవిన్‌ పీటర్సన్ మధ్య ఎప్పుడూ సామాజిక మాధ్యమాల వేదికగా మాటల యుద్దం నడుస్తూ ఉంటుంది. తాజాగా యూవీని‌ ‌ఎందుకంత క్యూట్‌గా ఉన్నావంటూ కామెంట్ చేశాడు‌‌ పీటర్సన్. ఇటీవల  యువరాజ్‌ దుబాయ్‌లోని ప్రతిష్ఠాత్మక బూర్జ్‌ ఖలీఫా ఎదుట నిలబడి పలు ఫొటోలు దిగాడు. వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేయగా పీటర్సన్‌ పైవిధంగా స్పందించాడు. కాగా, ఆ ఫొటోల్లో మాజీ ఆల్‌రౌండర్‌ నిజంగానే క్యూట్‌గా ఉన్నాడు. తెల్ల టీషర్ట్‌, బ్లూ జీన్స్‌కు తోడు కళ్లజోడు ధరించడంతో ఫ్యాన్స్ అదుర్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

గతేడాది ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన యువరాజ్‌ ప్రస్తుతం ఇతర దేశాల్లో జరిగే లీగుల్లో ఆడాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే పంజాబ్‌ దేశవాళి టీమ్‌కు ప్లేయర్‌గా, మెంటార్‌గా కొనసాగాలనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, ఈ విషయంపై త్వరలోనే తన నిర్ణయం తెలుపుతానని చెప్పాడు. మరోవైపు యువరాజ్‌, పీటర్సన్‌ ఎప్పుడూ సోషల్ మీడియాలో పరస్పరం సెటైర్లు వేసుకోవడం తెలిసిందే. ఇంగ్లాండ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌లోని మాంచెస్టర్‌, చెల్సీ జట్లకు ఫ్యాన్సైన వీరు అవి పోటీపడ్డప్పుడల్లా మాటల యుద్ధానికి దిగుతారు. ఈ క్రమంలోనే పీటర్సన్‌ ఇప్పుడు యువీని పొగడటం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

Also Read :

అక్రమ సంబంధం : భర్తను వదిలేసింది, నాలుగేళ్ల కుమారుడిని చంపేసింది

హైదరాబాద్‌లో పండుగ పూట రెచ్చిపోయిన దొంగలు..రూ.40 లక్షల విలువైన సెల్‌ఫోన్లను దోచేశారు

మేడపై నుంచి 14 రోజుల బిడ్డను కిందకు పడేసిన తల్లి..కనీసం కడుపు తీపి లేకుండా..?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!