గోవా గ‌వ‌ర్న‌ర్‌గా కోశ్యారి ప్ర‌మాణ‌ స్వీకారం!

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గోవా నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా భ‌గ‌త్ సింగ్ కోశ్యారి ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. గ‌వ‌ర్న‌ర్ కోశ్యారి చేత హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ దిప‌న్‌క‌ర్ ద‌త్తా

గోవా గ‌వ‌ర్న‌ర్‌గా కోశ్యారి ప్ర‌మాణ‌ స్వీకారం!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 19, 2020 | 7:02 PM

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గోవా నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా భ‌గ‌త్ సింగ్ కోశ్యారి ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. గ‌వ‌ర్న‌ర్ కోశ్యారి చేత హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ దిప‌న్‌క‌ర్ ద‌త్తా ప్ర‌మాణం చేయించారు. ప‌నాజీలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్ తో పాటు ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం ప‌నాజీకి చేరుకున్న గ‌వ‌ర్న‌ర్ కోశ్యారికి సీఎం ప్ర‌మోద్ ద‌బోలిం ఎయిర్‌పోర్టులో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. గోవా గ‌వ‌ర్న‌ర్‌గా మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోశ్యారికి అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

[svt-event date=”19/08/2020,6:45PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Read More:

ఏపీలోని ఆ జిల్లాలో.. 50 ఏళ్లు పైబడిన వారికి.. నో హోమ్‌ ఐసోలేషన్‌..!

జూరాలకు వరద ఉదృతి.. 39 గేట్లు ఎత్తివేత..!