AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: తగ్గేదేలే అంటున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే

Gold and Silver Prices: బంగారం, వెండి ధరలు మళ్లీ ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. మళ్లీ అదే జోరు కొనసాగిస్తున్నాయి. ఇటీవల రూ.2 లక్షల వరకు వెళ్లిన తులం బంగారం ధర.. ఇప్పుడు జోరందుకుంటోంది. నేనేందుకు తగ్గాలే అన్నట్లు పరుగులు పెడుతోంది..

Gold Price Today: తగ్గేదేలే అంటున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే
Gold Rate
Subhash Goud
|

Updated on: Feb 26, 2026 | 6:40 AM

Share

Gold Price Today: గత నెలలో కాస్త గగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు మళ్లీ జోరందుకున్నాయి. ఫిబ్రవరి నెలలో ఆల్ టైమ్ హై నుంచి భారీగా పడిపోయాయి. కాని ఇప్పుడు ధరలు మళ్లీ పైకి లేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నెలలో అమెరికా అధ్యక్షుడి కారణంగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. అయితే ఫిబ్రవరి నెలలో డాలర్ బలపడటంతో బంగారం, వెండి ధరలు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ధరలు పుంజుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఫిబ్రవరి 26న దేశంలోని బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,900 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,410 వద్ద ఉంది. ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,95,100 వద్ద ట్రేడవుతోంది.

  1. ప్రధాన నగరాల్లో ఈ రోజు ధరలు చూస్తే.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,050 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.1,48,560 వద్ద ఉంది.
  2. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,900 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.1,48,410 వద్ద ఉంది.
  3. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,900 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.1,48,410 వద్ద ఉంది.
  4. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,900 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.1,48,410 వద్ద ఉంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,890 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.1,49,310 వద్ద ఉంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,900 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.1,48,410 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us