AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సచిన్ టెండూల్కర్ చిన్ననాటి మిత్రుడిని బలిగొన్న కరోనా.. విజయ్ షిర్కే మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి

మాయదారి కరోనా ఇంకెంత మందిని బలితీసుకుంటుందో తెలియడం లేదు. ఇప్పటికే లక్షలాది మందిని బలిగొన్న కోవిడ్ .. తాజాగా మన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ క్లోజ్ ఫ్రెండ్ ప్రాణాలను సైతం తీసుకెళ్లింది.

సచిన్ టెండూల్కర్ చిన్ననాటి మిత్రుడిని బలిగొన్న కరోనా.. విజయ్ షిర్కే మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి
Sanjay Kasula
|

Updated on: Dec 21, 2020 | 9:41 PM

Share

మాయదారి కరోనా ఇంకెంత మందిని బలితీసుకుంటుందో తెలియడం లేదు. ఇప్పటికే లక్షలాది మందిని బలిగొన్న కోవిడ్ .. తాజాగా మన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ క్లోజ్ ఫ్రెండ్ ప్రాణాలను సైతం తీసుకెళ్లింది. సచిన్ టెండూల్కర్‌కు అత్యంత సన్నిహిత స్నేహితుల్లో ఒకడైన విజయ్ షిర్కే కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. కరోనా లక్షణాలతో తానే ఆస్పత్రిలో చేరిన విజయ్ షిర్కే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

విజయ్ షిర్కే ముంబై జట్టు మాజీ పేసర్‌. సచిన్‌తో కలిసి చాలా మ్యాచ్‌ల్లో ఆడారు. వినోద్ కాంబ్లీతో కూడా షిర్కే ఆడారు. కళ్యాణ్‌లో పుట్టి పెరిగిన షిర్కే.. ముంబై క్రికెట్ అసోసియేషన్ అండర్ -17 జట్టుకు రెండేళ్ల పాటు కోచ్‌గా వ్యవహరించారు. అయితే కరోనా కారణంగా ఇప్పటి వరకు ఇద్దరి స్నేహితులను సచిన్ కోల్పోయారు.

గత అక్టోబర్ నెలలో టెండూల్కర్ క్లోజ్ ఫ్రెండ్ అవి కదమ్ కూడా కరోనాతో చనిపోయారు. తాజాగా విజయ్ షిర్కే మృతి చెందడంతో సచిన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి