Viral News: విచిత్ర‌మైన ప్రేమ క‌థ‌… ఈమె ప్రియుడు ప‌క్క‌న ఉన్నంత‌సేపు శున‌కంలా జీవిస్తుంది

ప్రపంచంలో ఎన్నో అమ‌ర‌మైన ప్రేమక‌థ‌లు ఉన్నాయి. కొన్ని ప్రేమకథల గురించి నేటికీ ఆద‌ర్శంగా చెబుతారు. స‌ద‌రు ప్రేమికుల చూసి ప్ర‌జంట్ జ‌న‌రేష‌న్ న‌డుచుకోవాల‌ని...

Viral News: విచిత్ర‌మైన ప్రేమ క‌థ‌... ఈమె ప్రియుడు ప‌క్క‌న ఉన్నంత‌సేపు శున‌కంలా జీవిస్తుంది
Women Acts Like Dog
Follow us
Ram Naramaneni

|

Updated on: May 09, 2021 | 3:17 PM

ప్రపంచంలో ఎన్నో అమ‌ర‌మైన ప్రేమక‌థ‌లు ఉన్నాయి. కొన్ని ప్రేమకథల గురించి నేటికీ ఆద‌ర్శంగా చెబుతారు. స‌ద‌రు ప్రేమికుల చూసి ప్ర‌జంట్ జ‌న‌రేష‌న్ న‌డుచుకోవాల‌ని హిత‌బోధ చేస్తారు. అదే సమయంలో, కొన్ని ప్రేమకథలు విన‌డానికి చాలా చిత్రంగా, ఆశ్చర్యంగా ఉన్నాయి. ఈ రోజు అలాంటి ప్రేమకథ గురించి మీకు చెప్పబోతున్నాం. ఇందులో ఒక అమ్మాయి తన ప్రేమికుడికి ప‌క్క‌న శున‌కంలా జీవిస్తుంది. అత‌డు ప‌క్క‌న ఉన్నంత‌సేపు ఆమె శున‌కంలాగానే ప్ర‌వ‌ర్తిస్తుంది. విచిత్రంగా ఉంది క‌దూ. ప‌దండి అస‌లు విష‌యం ఏంటో తెలుసుకుందాం.

అరిజోనాలోని టక్సన్‌లో నివసిస్తున్న 26 ఏళ్ల ధని, 31 ఏళ్ల జాక్ ల ప్రేమకథ ఇది. వారిద్దరి ప్రేమకథ గురించి ప్ర‌స్తుతం వార్త‌ల్లో చ‌ర్చింప‌బ‌డుతుంది. ప్రజలు బయటకు వెళ్ళినప్పుడు వారివైపు విచిత్రంగా చూస్తున్నారు. ఎందుకంటే, ధనికి శున‌కంలా జీవించడం ఇష్టం. రెండు పాదాలు, రెండు చేతుల సహాయంతో ధని 24 గంటలు శునకంలాగానే న‌డుస్తుంది. కుక్క పట్టీ కూడా ఆమె మెడలో కట్టి ఉంది. ఆశ్చర్యకరంగా …ధని, జాక్ బయటకు వెళ్ళినప్పుడల్లా, కుక్క పట్టీ ఆమె కట్టివేసే ఉంటుంద‌ట‌. ఆమె త‌న ప్రేమికుడి ప‌క్క‌నే ఉంటూ కుక్కలా మొర‌గ‌డం, చుట్టూ తిరుగుతూ స‌ర‌దాగా ప్ర‌వ‌ర్తిస్తుంద‌ట‌.

ధనికి కుక్కలా జీవించడం ఇష్టమట‌. ఆమె మెడ‌లో ఇనుప గొలుసులు ఉంటే ఆనందంగా ఫీల్ అవుతుంద‌ట‌. అయ‌తే ఆమె ప్ర‌వ‌ర్త‌న‌కు జాక్ కూడా అభ్యంతరం చెప్ప‌లేదు. ఆమెను అలానే బ‌య‌ట‌కు తీసుకువెళ్తున్నాడు. వీరిద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. ప్రజలు వారి వీడియోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఇష్ట‌ప‌డుతున్నారు. అయితే, కొంతమంది ఈ జంట ప్ర‌వ‌ర్త‌న‌పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ క‌పుల్ టాక్ ఆఫ్ సోష‌ల్ మీడియా అయ్యారు.

Also Read: నో వర్రీ ! అంతా సేఫ్ ! హిందూమహాసముద్రంలో కూలిపోయిన చైనా రాకెట్, ఊపిరి పీల్చుకున్న ప్రపంచం

ఈ రాశివారు ఆస్తుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.. మే 9న రాశిఫలాలు ఇలా ఉన్నాయి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!