AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణమ్మ పరవళ్లు.. సంబరాల్లో ఇరు రాష్ట్రాల నేతలు..

నీటి వివాదాల పై ఒకప్పుడు కొట్టుకున్న ఇరురాష్ట్రాల నేతలు నేడు సంబురాలు చేసుకుంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడంతో తెలుగురాష్ట్రాల నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఈ సంబరాల్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, తెలంగాణ మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాసగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 09, 2019 | 8:51 PM

Share

నీటి వివాదాల పై ఒకప్పుడు కొట్టుకున్న ఇరురాష్ట్రాల నేతలు నేడు సంబురాలు చేసుకుంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడంతో తెలుగురాష్ట్రాల నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఈ సంబరాల్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, తెలంగాణ మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాసగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

AP Minister To Lift Srisailam Dam Gates

AP Minister To Lift Srisailam Dam Gates