నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్…

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 191 వాలంటీర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్...
Follow us

|

Updated on: Aug 30, 2020 | 1:10 AM

Notification For Grama Volunteer Posts: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 565(191+374) వాలంటీర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్ధులు gswsvolunteer.apcfss.in అనే వెబ్‌సైట్‌ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. అర్హత కలిగిన అభ్యర్ధులు పోస్టులకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. (తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..)

ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి:

  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరణ ఆరంభ తేదీ – ఆగష్టు 28
  • చివరి తేదీ – సెప్టెంబర్ 1(191 పోస్టులకు), సెప్టెంబర్ 4(374 పోస్టులకు)
  • ఖాళీలు – 191(నెల్లూరు), 374(చిత్తూరు)
  • వయస్సు – 18 నుంచి 35 ఏళ్లు మధ్య ఉండాలి
  • ఎంపిక చేసే విధానం – ఇంటర్వ్యూ బేస్డ్(ఎంపీడీవో లేదా తహసీల్దార్ లేదా ఈవోలు చేస్తారు)
  • గతంలో పని చేసిన అనుభవం, ప్రభుత్వ పధకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి విషయాలను పరీక్షిస్తారు.

షాబాద్ సీఐ ఇంట్లో కోట్ల ఆస్తులు.. శంకరయ్య ఇంత డబ్బు ఎక్కడిదయ్యా..?

చైనాపై అమెరికా దర్యాప్తు సంస్థ సీఐఏ డేగ క‌న్ను..

కరోనా స్పెషల్‌ ట్రైన్‌లో కోట్ల విలువైన సిగరెట్లు స్వాధీనం‌ 

ఆమె రాజకీయాలు మానేస్తే మంచిది.. సినీ రచయిత పరుచూరి కోరిక

మహారాష్ట్రలో నడుస్తున్నది ‘సర్కస్ ప్రభుత్వం’….

కరోనా వ్యాక్సీన్ పై సిప్లా కీలక ప్రకటన!