కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. సర్వీసు గడువును పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ..

ఏపీ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి జగన్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రెవిన్యూ, పంచాయతీ రాజ్, ఏసీబీ, హోంశాఖ, యువజన సర్వీసులు..

కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. సర్వీసు గడువును పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ..
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 03, 2020 | 10:20 PM

AP Contract Employees: ఏపీ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి జగన్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రెవిన్యూ, పంచాయతీ రాజ్, ఏసీబీ, హోంశాఖ, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితిని 2021 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా కాంట్రాక్టు ఉద్యోగిని కొనసాగించకుండదని అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది.

మరోవైపు సీఎం వైఎస్ జగన్ రైతులకు కూడా గుడ్ న్యూస్ అందించారు. 2019 ఖరీఫ్ నుంచి ఉచిత పంటల బీమా సదుపాయాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పధకాన్ని జాతీయ పంటల బీమా పోర్టల్‌ ద్వారా నమోదైన రైతులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.కాగా, రాష్ట్ర రహదారులు, రోడ్ల మరమ్మతులకు ఏపీ ప్రభుత్వం రూ. 388 కోట్ల పాలనా అనుమతులను ఇచ్చింది. ముఖ్యంగా తుఫాన్లు, భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులను మరమ్మతులు చేయాలంటూ సిఫార్సు చేసింది.

టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!