AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాడీ చుట్టు బాటిల్స్.. అక్రమ దందాకు ఇదో కొత్త పద్దతి

తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యం రవాణా వివిధ మార్గాల్లో జరుగుతోంది. తెలంగాణతో సరిహద్దులు పంచుకుంటున్న కృష్ణా జిల్లాలో పలు అక్రమమద్యం కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇదే జిల్లాలో..

బాడీ చుట్టు బాటిల్స్.. అక్రమ దందాకు ఇదో కొత్త పద్దతి
Sanjay Kasula
|

Updated on: Sep 01, 2020 | 3:01 PM

Share

తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యం రవాణా వివిధ మార్గాల్లో జరుగుతోంది. తెలంగాణతో సరిహద్దులు పంచుకుంటున్న కృష్ణా జిల్లాలో పలు అక్రమమద్యం కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇదే జిల్లాలో విస్సన్నపేట వద్ద ఇద్దరు యువకులు అక్రమ మద్యం రవాణా చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

మద్యం రవాణాకు వారు ఎంచుకున్న విధానం చూస్తే తెలివితేటలు అనాలో, మూర్ఖత్వం అనాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. శరీరం చుట్టూ మందు బాటిళ్లు పెట్టుకుని, వాటి చుట్టూ టేప్‌తో అతికించేశారు. దానిపై దుస్తులు ధరించారు. చూసేవారికి పైకి ఏమీ కనిపించదు. ఒకవేళ వారి శరీరాలకు ఏదైనా ఒత్తిడి తగిలి ఆ సీసాలు పగిలిపోతే ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. అయినప్పటికీ వారు ఎంతో రిస్క్ తీసుకుని అక్రమ మద్యం రవాణాకు పాల్పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.  ఆ మధ్య ఒకరు గ్యాస్ సిలిండర్‌ కింది వైప్ కట్ చేసి అందులో మద్యం బాటిల్స్ నింపుకొని వెళ్తుండగా పట్టుపడ్డారు. ఒక్కోచోట ఒక్కోలా మద్యం దందా సాగుతోంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఈ అక్రమ దందా సాగుతోంది. అధికారులు నిఘా పెంచడంతో ఇలా పట్టుపడుతున్నారు.

Follow Us
IND vs WI: రెండో వన్డేకు సిద్ధం.. అందరి చూపు ఆ ఒక్కడిపైనే..?
IND vs WI: రెండో వన్డేకు సిద్ధం.. అందరి చూపు ఆ ఒక్కడిపైనే..?
ఫిట్‌గా ఉన్నా గుండెకు ముప్పు తప్పదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ఫిట్‌గా ఉన్నా గుండెకు ముప్పు తప్పదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
వాస్తు : ఆఫీస్, ఇల్లు ఏదైనా.. కోరుకున్నది జరగాలంటే ఈ పని చేయండి
వాస్తు : ఆఫీస్, ఇల్లు ఏదైనా.. కోరుకున్నది జరగాలంటే ఈ పని చేయండి
విరాట్ కోహ్లీ నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్..
విరాట్ కోహ్లీ నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్..
10 రోజులకు ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం బలంగా మారిపోయిద్ది
10 రోజులకు ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం బలంగా మారిపోయిద్ది
మీ ఎమ్మెల్యే బాధ్యతలు ఏమిటి? తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే
మీ ఎమ్మెల్యే బాధ్యతలు ఏమిటి? తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే
సెమీస్‌కు రంగం సిద్ధం.. వర్షం వస్తే ఫైనల్ చేరే టీంలు ఇవే..?
సెమీస్‌కు రంగం సిద్ధం.. వర్షం వస్తే ఫైనల్ చేరే టీంలు ఇవే..?
ఇండస్ట్రీలో స్విమ్‌సూట్ వేసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఈమెనట
ఇండస్ట్రీలో స్విమ్‌సూట్ వేసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఈమెనట
అక్టోబర్ 1 నుంచి బిగ్ చేంజెస్.. 10 కీలక మార్పులు ఇవే!
అక్టోబర్ 1 నుంచి బిగ్ చేంజెస్.. 10 కీలక మార్పులు ఇవే!
చదువుకునే పిల్లలకు తప్పనిసరిగా బ్లూబెర్రీస్ తినిపించాలి! లాభాలు
చదువుకునే పిల్లలకు తప్పనిసరిగా బ్లూబెర్రీస్ తినిపించాలి! లాభాలు