ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల..

ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు శుక్రవారం విడదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యామండలి ఛైర్మన్‌ ఎస్‌.విజయరాజు విజయవాడలో విడుదల చేశారు. సోషల్‌లో నాగసుజాత, ఫిజికల్‌ సైన్సులో సాయిచంద్రిక, మ్యాథ్స్‌లో పి.పల్లవి, ఆంగ్లంలో హరికుమార్‌, బయాలజీలో మణితేజ మొదటి ర్యాంకు సాధించారు. జులై మొదటి వారంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 56 సెంటర్లలో ఎడ్ సెట్ ను నిర్వహించారు. 14,019 మంది విద్యార్ధులు ఎడ్‌సెట్ కు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 11,650 మంది హజరయ్యారు. ఈనెల 18 […]

  • Publish Date - 1:37 pm, Fri, 17 May 19 Edited By:
ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల..

ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు శుక్రవారం విడదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యామండలి ఛైర్మన్‌ ఎస్‌.విజయరాజు విజయవాడలో విడుదల చేశారు. సోషల్‌లో నాగసుజాత, ఫిజికల్‌ సైన్సులో సాయిచంద్రిక, మ్యాథ్స్‌లో పి.పల్లవి, ఆంగ్లంలో హరికుమార్‌, బయాలజీలో మణితేజ మొదటి ర్యాంకు సాధించారు. జులై మొదటి వారంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 56 సెంటర్లలో ఎడ్ సెట్ ను నిర్వహించారు. 14,019 మంది విద్యార్ధులు ఎడ్‌సెట్ కు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 11,650 మంది హజరయ్యారు. ఈనెల 18 నుంచి ర్యాంకులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని, జులై మొదటి వారంలో కౌన్సెలింగ్‌ ఉంటుందని అధికారులు తెలిపారు.