మధ్యాహ్న భోజనం పథకానికి కొత్తపేరు..ఏంటంటే..?

ఏపీ అసెంబ్లీలో అసెంబ్లీలో ‘అమ్మ ఒడి’, మధ్యాహ్న భోజనం పథకాలపై విసృత చర్చ జరిగింది. వీటిపై సీఎం జగన్ ప్రసంగించారు. మధ్యాహ్న భోజన పథకానికి ‘జగనన్న గోరుముద్ద’గా నూతన పేరును పెడుతున్నట్లు పేర్కొన్నారు. పథకంలో భాగంగా ప్రవేశపెట్టిన కొత్త మెనూను నేటి నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు అన్నం పెట్టే ఆయాల గౌరవ వేతనాన్ని వెయ్యి నుంచి 3 వేలకు పెంచుతున్నట్టు స్పష్టం చేశారు. విద్యార్థులకు మంచి చదువు చెప్పడమే […]

మధ్యాహ్న భోజనం పథకానికి కొత్తపేరు..ఏంటంటే..?
Follow us

|

Updated on: Jan 21, 2020 | 9:10 PM

ఏపీ అసెంబ్లీలో అసెంబ్లీలో ‘అమ్మ ఒడి’, మధ్యాహ్న భోజనం పథకాలపై విసృత చర్చ జరిగింది. వీటిపై సీఎం జగన్ ప్రసంగించారు. మధ్యాహ్న భోజన పథకానికి ‘జగనన్న గోరుముద్ద’గా నూతన పేరును పెడుతున్నట్లు పేర్కొన్నారు. పథకంలో భాగంగా ప్రవేశపెట్టిన కొత్త మెనూను నేటి నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు అన్నం పెట్టే ఆయాల గౌరవ వేతనాన్ని వెయ్యి నుంచి 3 వేలకు పెంచుతున్నట్టు స్పష్టం చేశారు. విద్యార్థులకు మంచి చదువు చెప్పడమే కాదు, మంచి భోజనం పెట్టే బాధ్యతను కూడా చూసుకుంటామని హామి ఇచ్చారు. భోజనంలో నాణ్యత పెంచేందుకు నాలుగంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పాఠశాల అభివృద్ధి కమిటీలో ఉండే ముగ్గురు అధికారులను పర్యవేక్షకులుగా నియమిస్తామన్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే విద్య, సంక్షేమ అధికారితో పాటు ఆర్డీవో స్థాయి ఆఫీసర్ కూడా నాణ్యతను పరిశీలించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

‘జగనన్న గోరుముద్ద’ పథకం నూతన మెనూ ఇదే:

సోమవారం : అన్నం, గుడ్డు కూర, చిక్పీ

మంగళవారం: పులిహోర, టామాట పప్పు, ఉడకబెట్టిన గుడ్డు

బుధవారం : వెజిటెబుల్ రైస్, ఆలూ కూర్మ, ఉడకబెట్టిన గుడ్డు, చిక్పీ

గురువారం: కిచిడి, టామాట చట్నీ, ఉడకబెట్టిన గుడ్డు

శుక్రవారం : అన్నం, ఉడకబెట్టిన గుడ్డు, చిక్పీ, తోటకూర కాడలతో వండిన పదార్థం

శనివారం: అన్నం, సాంబార్, స్వీట్ పొంగల్

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!