AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Updates : ఏపీలో కొత్తగా ఎన్ని కేసులంటే ?

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 3620 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ద్వారా తెలిపింది.

Corona Updates : ఏపీలో కొత్తగా ఎన్ని కేసులంటే ?
Ram Naramaneni
|

Updated on: Oct 22, 2020 | 6:19 PM

Share

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 3620 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ద్వారా తెలిపింది. మరో 16 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. కాగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,93,299కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 6,508 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం  32,376 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకున్న మొత్తం బాధితుల సంఖ్య  7,54,415 గా ఉంది. ఈ రోజు ఉదయం 10 గంటల వరకు 73,47,776 శాంపిల్స్ టెస్ట్ చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

జిల్లాల వారీగా మృతుల వివరాలు :

కోవిడ్ వల్ల కొత్తగా  గుంటూరు జిల్లాలో నలుగురు మరణిించారు. చిత్తూరు ఇద్దరు, తూర్పు గోదావరి ఇద్దరు, ప్రకాశం ఇద్దరు, కృష్ణా ఇద్దరు,  అనంతపురం ఒకరు, కడపలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు ప్రాణాలు విడిచారు.

Also Read :

“వాడి పొగరు ఎగిరే జెండా”, అంచనాలకు మించిన తారక్ టీజర్

మహారాష్ట్ర: పిడుగులు పడి ఒకరి మృతి, 26 మందికి గాయాలు

Follow Us
చరిత్రకు అడుగు దూరంలో వైభవ్.. ప్రమాదంలో భారీ రికార్డ్..!
చరిత్రకు అడుగు దూరంలో వైభవ్.. ప్రమాదంలో భారీ రికార్డ్..!
ఒక్క లింక్.. జీవితకాలపు పొదుపు మాయం!
ఒక్క లింక్.. జీవితకాలపు పొదుపు మాయం!
నిమిషాల్లో రెడీ అయ్యే బ్రెడ్ పకోడాలను సింపుల్‌గా రెడీ చేయండిలా
నిమిషాల్లో రెడీ అయ్యే బ్రెడ్ పకోడాలను సింపుల్‌గా రెడీ చేయండిలా
మురికితో సీలింగ్ ఫ్యాన్ స్లో తిరుగుతుందా..?
మురికితో సీలింగ్ ఫ్యాన్ స్లో తిరుగుతుందా..?
ఆ రాశుల వారికి ఆర్థిక పురోగతి ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా..?
ఆ రాశుల వారికి ఆర్థిక పురోగతి ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా..?
బంగారు ఆభరణాలలో దాగివున్న ఖర్చులు.. ఒక అభరణం తయారీకి ఎంత ఖర్చు?
బంగారు ఆభరణాలలో దాగివున్న ఖర్చులు.. ఒక అభరణం తయారీకి ఎంత ఖర్చు?
సౌత్ ఇండియన్ స్టైల్ ఎర్రటి వెల్లుల్లి చట్నీ ఇలా చేసేద్దాం..
సౌత్ ఇండియన్ స్టైల్ ఎర్రటి వెల్లుల్లి చట్నీ ఇలా చేసేద్దాం..
ఆ అమ్మాయి కోసం రోడ్లపై పిచ్చోడిలా తిరిగాను.. కానీ.. చివరికి..
ఆ అమ్మాయి కోసం రోడ్లపై పిచ్చోడిలా తిరిగాను.. కానీ.. చివరికి..
పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం..చాక్లెట్ తినిపిస్తానని.. నోరు తెరవగా
పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం..చాక్లెట్ తినిపిస్తానని.. నోరు తెరవగా
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల 2026 హాల్‌టికెట్లు విడుదల
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల 2026 హాల్‌టికెట్లు విడుదల