ప్ర‌స్తుతం నా కూతురితో సంతోషంగా ఉన్నాః యాంక‌ర్ ఝాన్సీ

వెండితెర‌పై న‌టిగా, బుల్లితెర‌పై యాంక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఝాన్సీ. నెల్లూరు, తెలంగాణ లాంటి ప్ర‌త్యేక‌మైన యాస‌లో డైలాగ్స్ చెప్ప‌డం ఝాన్సీ ప్ర‌త్యేక‌త‌. యాంక‌రింగ్ చేస్తూనే న‌టిగా కూడా పలు అవ‌కాశాలు అందుకుంటుంది ఝాన్సీ. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కార‌ణంగా యాంక‌రింగ్‌కు...

ప్ర‌స్తుతం నా కూతురితో సంతోషంగా ఉన్నాః యాంక‌ర్ ఝాన్సీ

వెండితెర‌పై న‌టిగా, బుల్లితెర‌పై యాంక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఝాన్సీ. నెల్లూరు, తెలంగాణ లాంటి ప్ర‌త్యేక‌మైన యాస‌లో డైలాగ్స్ చెప్ప‌డం ఝాన్సీ ప్ర‌త్యేక‌త‌. యాంక‌రింగ్ చేస్తూనే న‌టిగా కూడా పలు అవ‌కాశాలు అందుకుంటుంది ఝాన్సీ. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కార‌ణంగా యాంక‌రింగ్‌కు‌ దూరంగా ఉంటోంది. ఇంట్లో త‌న త‌ల్లిదండ్రులు, కూతురు ఉన్న కార‌ణంగా కొన్ని రోజులు యాంక‌రింగ్‌ చేయ‌న‌ని ఇది వ‌ర‌కే వీడియోలో చెప్పింది. కాగా ప్ర‌స్తుతం నేను నా కూతురితో ఎంతో సంతోషంగా ఉన్నా. గ‌త కొన్నేళ్ల‌లో త‌న గురించి ర‌క‌ర‌కాల వార్త‌లు రాశార‌ని, పుకార్ల‌నీ ప‌క్క‌న పెట్టి సంతోషంగా కొన‌సాగిస్తున్నాన‌ని వెల్ల‌డించింది ఝాన్సీ.

Read More:

మ‌రో ప్ర‌ముఖ న‌టి సూసైడ్, క‌ల‌క‌లం రేపుతోన్న ఆత్మ‌హ‌త్య‌లు!

అర‌కులో నేటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

ప్ర‌ముఖ‌ రచయిత, న‌టుడు ప‌రుచూరి వెంక‌టేశ్వ‌రరావు స‌తీమ‌ణి మృతి

కొత్తగా 13 మంది స‌బ్ క‌లెక్ట‌ర్‌ల‌ను నియ‌మించిన ఏపీ ప్ర‌భుత్వం

Click on your DTH Provider to Add TV9 Telugu