ఎంపీ సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్!

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, వాప్యారవేత్తలు కరోనా బారిన పడ్డారు. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు

ఎంపీ సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్!

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, వాప్యారవేత్తలు కరోనా బారిన పడ్డారు. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సీఎం రమేశ్‌ హైదరాబాద్‌లోనే ఉన్నారు. కొవిడ్‌ పరీక్షల్లో తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సీఎం రమేష్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.

[svt-event date=”07/08/2020,11:35AM” class=”svt-cd-green” ]

[/svt-event]

Read More:

జగన్ కీలక నిర్ణయం.. బీటెక్‌ కోర్సుల్లో అప్రెంటిస్‌షిప్‌, ఆనర్స్‌ డిగ్రీ..!

ఇక ప్రతి నియోజకవర్గానికి కరోనా టెస్టింగ్‌ మొబైల్‌ లేబొరేటరీ..!

 

Click on your DTH Provider to Add TV9 Telugu