వారానికి రెండు సార్లు తినాల్సిన బ్రేక్‌ఫాస్ట్‌ కట్టెపొంగలి.. ఇమ్యూనిటీ డబుల్

Prasanna Yadla

19 August  2026

Pic credit - Pinterest

పండుగొస్తే చాలు ఇది అందరి ఇళ్ళలో ఇది ఉండాల్సిందే. అయితే మీరు వారానికి రెండు సార్లు తినాల్సిన బ్రేక్‌ఫాస్ట్‌ కట్టెపొంగలి.. ఇమ్యూనిటీ డబుల్

కట్టెపొంగలి

మీరు ముందుగా కప్పు బియ్యం, ఇంకో కప్పు పెసరపప్పును తీసుకుని వాటిని బాగా కడిగి పెట్టుకోవాలి.

పెసరపప్పు

ఇంకా ఈ పెసరపప్పును తీసుకుని  పాన్‌లో ఆయిల్ లేకుండా బాగా వేయించి మంచి వాసన వచ్చే వరకు దీనిని వేయించాలి 

పెసరపప్పు

ఇప్పుడు మీరు కుక్కర్‌లో బియ్యం, ఇంకా వేయించిన పెసరపప్పు కూడా వేసి 5 కప్పుల నీటిని  పోయాలి.

5 కప్పుల నీటిని  పోయాలి.

ఇంకా దీనిలో కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు  కూడా వేసి మెత్తగా ఉడికించాలి.

 చిటికెడు పసుపు

ఈ కుక్కర్‌ ను  5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఇలా చేస్తే ఈ పొంగలి మెత్తగా అవుతుంది

ఈ పొంగలి మెత్తగా అవుతుంది 

ఇంకో పాన్‌లో కొద్దిగా నెయ్యి వేడి చేసి అది బాగా వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, మిరియాలు, అల్లం ముక్కలు కూడా వేయించాలి.

జీలకర్ర, మిరియాలు

ఈ జీడిపప్పు, నాలుగు కరివేపాకు ఆకులు వేసి గోల్డ్ కలర్లోకి  వచ్చే వరకు దీనిని వేయించాలి. తాలింపును పొంగలిలో వేసి  కలపాలి.

తాలింపు