జమ్ముకశ్మీర్ లో మళ్లీ కాల్పుల మోత

జమ్ముకశ్మీర్ లో మళ్లీ కాల్పుల మోత

శ్రీనగర్‌ : జమ్ము కాశ్మీర్‌లో మళ్లీ కాల్పుల మోత ప్రారంభమైంది. బారాముల్లా జిల్లా సోపోర్‌లోని వార్‌పొరా ప్రాంతంలో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. వార్‌పొరా ప్రాంతంలో భద్రతాదళాలు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతాదళాలు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ప్రస్తుతం కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు ముందస్తుగా ఆ ప్రాంతంలో భారీగా భద్రతాబలగాలను మోహరించారు.

TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 5:54 PM

శ్రీనగర్‌ : జమ్ము కాశ్మీర్‌లో మళ్లీ కాల్పుల మోత ప్రారంభమైంది. బారాముల్లా జిల్లా సోపోర్‌లోని వార్‌పొరా ప్రాంతంలో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. వార్‌పొరా ప్రాంతంలో భద్రతాదళాలు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతాదళాలు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ప్రస్తుతం కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు ముందస్తుగా ఆ ప్రాంతంలో భారీగా భద్రతాబలగాలను మోహరించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu