AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమూల్‌ డైరీ ఖాతాను తొలగించిన ట్వీట్టర్..!

ప్రముఖ డైరీ ప్రొడక్ట్స్ సంస్థ అమూల్‌ డైరీ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్వీట్టర్. ‘ఎగ్జిట్‌ ది డ్రాగన్’‌ అంటూ ఒక పోస్టర్‌ను తన ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన అమూల్.

అమూల్‌ డైరీ ఖాతాను తొలగించిన ట్వీట్టర్..!
Balaraju Goud
| Edited By: |

Updated on: Jun 06, 2020 | 6:22 PM

Share

ప్రముఖ డైరీ ప్రొడక్ట్స్ సంస్థ అమూల్‌ డైరీ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్వీట్టర్. కొన్ని రోజులుగా ఇండియా – చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న సందర్భంగా.. చైనా ఉత్పత్తులను దేశంలో నిషేధించాలంటూ ప్రచారం జోరందుకుంది. అయితే, ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌ డైరీ ‘ఎగ్జిట్‌ ది డ్రాగన్’‌ అంటూ ఒక పోస్టర్‌ను తన ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్టర్‌లో అమూల్‌ బేబీ చైనా చిహ్నం డ్రాగన్‌ను చేతితో ఆపుతున్నట్లు ఉంది. ఈ పోస్టర్‌లో చైనా యాప్‌ టిక్‌టాక్‌ కనిపిస్తుండటంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో అమూల్‌ అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్వీట్టర్ తెలిపింది. ఇదే విషయాన్ని అమ్యూల్‌ సంస్థ కూడా ధృవీకరించింది.

Follow Us
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..