అమిత్‌షా కేంద్రమంత్రిగా ప్రమాణం స్వీకారం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కేంద్రమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. ఇప్పటి వరకు మోదీ కేబినెట్‌లో చేరుతారో? లేదో? అన్న సస్పెన్స్ కొనసాగింది. అయితే మోదీ ప్రమాణ స్వీకారానికి గంట ముందే ప్రమాణం చేసే మంత్రుల వరుసలో అమిత్‌షా ప్రత్యక్షమయ్యారు. అమిత్‌షాకు ఆర్థిక శాఖ కేటాయించే అవకాశాలున్నాయి. Delhi: BJP President Amit Shah takes oath as Union Minister pic.twitter.com/fQEwvGmro1 — ANI (@ANI) May 30, 2019

  • Tv9 Telugu
  • Publish Date - 8:42 pm, Thu, 30 May 19
అమిత్‌షా కేంద్రమంత్రిగా ప్రమాణం స్వీకారం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కేంద్రమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. ఇప్పటి వరకు మోదీ కేబినెట్‌లో చేరుతారో? లేదో? అన్న సస్పెన్స్ కొనసాగింది. అయితే మోదీ ప్రమాణ స్వీకారానికి గంట ముందే ప్రమాణం చేసే మంత్రుల వరుసలో అమిత్‌షా ప్రత్యక్షమయ్యారు. అమిత్‌షాకు ఆర్థిక శాఖ కేటాయించే అవకాశాలున్నాయి.