AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్‌రెడ్డి

సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో పోటీ చేసి గెలిచిన బీజేపీ నేత కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీకి, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఆశీర్వాదం, సికింద్రాబాద్ ప్రజల సహకారమే కారణమని ట్వీట్​ చేశారు. ఈ ప్రోత్సాహం, ఆదరణ ఇదే విధంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.  With the blessings of people […]

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్‌రెడ్డి
Ravi Kiran
| Edited By: |

Updated on: May 30, 2019 | 8:39 PM

Share

సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో పోటీ చేసి గెలిచిన బీజేపీ నేత కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీకి, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఆశీర్వాదం, సికింద్రాబాద్ ప్రజల సహకారమే కారణమని ట్వీట్​ చేశారు. ఈ ప్రోత్సాహం, ఆదరణ ఇదే విధంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

Follow Us
స్మార్ట్‌ఫోన్ల నుంచి 'రిమూవబుల్ బ్యాటరీ'లు మాయం.. కారణాలివే
స్మార్ట్‌ఫోన్ల నుంచి 'రిమూవబుల్ బ్యాటరీ'లు మాయం.. కారణాలివే
'వదలా' సినిమా రివ్యూ.. జగపతిబాబు, లయల మూవీ ఎలా ఉందంటే?
'వదలా' సినిమా రివ్యూ.. జగపతిబాబు, లయల మూవీ ఎలా ఉందంటే?
చిన్న పిల్లలకు నీరు ఎప్పటి నుండి తాగించాలి? చేయకూడని తప్పులివే!
చిన్న పిల్లలకు నీరు ఎప్పటి నుండి తాగించాలి? చేయకూడని తప్పులివే!
కారు నాదే అంటున్న కొండముచ్చు..ఎంత దర్జాగా కూర్చుందో..
కారు నాదే అంటున్న కొండముచ్చు..ఎంత దర్జాగా కూర్చుందో..
ఈ 5 బ్లూటూత్ డివైజ్‌లతో వృద్ధుల జీవితాలు సులభతరం
ఈ 5 బ్లూటూత్ డివైజ్‌లతో వృద్ధుల జీవితాలు సులభతరం
సైలెంట్‌గా షాకిచ్చిన ఎయిర్‌టెల్‌.. ఆ పాపులర్‌ ప్లాన్‌ తొలగింపు..
సైలెంట్‌గా షాకిచ్చిన ఎయిర్‌టెల్‌.. ఆ పాపులర్‌ ప్లాన్‌ తొలగింపు..
మిగిలిపోయిన చిన్న సబ్బు ముక్కలను పారేస్తున్నారా?ఈ స్మార్ట్ ట్రిక్
మిగిలిపోయిన చిన్న సబ్బు ముక్కలను పారేస్తున్నారా?ఈ స్మార్ట్ ట్రిక్
పిడుగుపడి ప్రపంచ ప్రముఖుడు మరణిస్తాడు.. 2026పై నోస్ట్రాడమస్..
పిడుగుపడి ప్రపంచ ప్రముఖుడు మరణిస్తాడు.. 2026పై నోస్ట్రాడమస్..
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం సరికొత్త 'Ai+ నోవావాచ్'
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం సరికొత్త 'Ai+ నోవావాచ్'
వర్షాకాలంలో మీ ఫ్రిజ్‌ టెంపరేచర్ ఎంతలో ఉంచాలో తెలుసా!
వర్షాకాలంలో మీ ఫ్రిజ్‌ టెంపరేచర్ ఎంతలో ఉంచాలో తెలుసా!