పళ్లలో చేప ముల్లు ఇరుక్కున్నప్పుడు ఇలా చేస్తే వెంటనే పోతోంది
Prasanna Yadla
08 August 2026
Pic credit - Pinterest
ఆదివారం వస్తే చాలు నాన్ వెజ్ లో ఏదోకటి తింటారు వాటిలో చేప పక్కాగా ఉంటుంది
నాన్ వెజ్
చేపల కూర మనం జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి పళ్లలో ముల్లు ఇరుక్కుని ఇబ్బంది పడుతూ ఉంటా
చేపల కూర
పళ్లలో ముల్లు గుచ్చుకుని ఉన్నప్పుడు దానిని మీరు పదేపదే చేతితో అసలు కదిలించకండి
పదేపదే చేతితో
ఇంకా అన్నం ముద్దలు, అరటిపండును ఆ సమయంలో మీరు వీటిని తినకండి
అన్నం ముద్దలు, అరటిపండు
ముల్లు పళ్లలో ఉందనిపిస్తే మీరు నీటిని చిన్న చిన్నగా తాగాలి. మరి ఎక్కువగా తాగకూడదు
నీటిని చిన్న చిన్నగా
వాపును రాకుండా అక్కడ నొప్పిని తగ్గించి, చిగుళ్లకు కొద్దిగా ఉపశమనం ఇస్తుంది
నొప్పిని తగ్గించి
ఇంకా పంటి మధ్యలో ముల్లు ఇరుక్కుంటే వాక్స్ చేసి బయటకు తియ్యండి
బయటకు తియ్యండి
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)