చాణక్య నీతి : అప్పుల బాధలు తొలిగించే అద్భుతమైన చిట్కాలు ఇవే
Samatha
9 August 2026
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు తత్వవేత్త. ఆయన తన కాలంలోనే అత్యంత జ్ఞానవంతులలో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున
్నాడు.
అదే విధంగా చాణక్యుడు చాలా విషయాల గురించి చాణక్య నీతి అనే పుస్తకం రచించి, దానిలో వివరంగా తెలియజేయడం జరిగింది.
ఆయన డబ్బుకు సంబంధించిన అనేక విషయాల గురించి తెలియజేశాడు. అదే విధంగా మనీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురిం
చి కూడా తెలిపాడు.
అంతే కాకుండా ఆచార్య చాణక్యుడు, అప్పుల బాధల నుంచి కూడా చాలా త్వరగా ఎలా బయటపడాలి అనే విషయాలను తెలిపాడు.
చాణక్యుడి ప్రకారం, ఖర్చుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. మీకు నెలకు వచ్చే దానిలో 20 శాతం కం
టే తక్కువ మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి.
చిన్న చిన్న అప్పులను చాలా త్వరగా క్లియర్ చేసుకుంటూ రావాలి. అప్పుడే అప్పుల బాధలు అన్నీ కూడా త్వరగా తొలిగిపోతాయి.
అప్పు చేయడం అస్సలే మంచిది కాదు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి, అప్పు తీసుకోవాలి. అత్యవసరం అయితే తప్ప అప్పు చేయకూ
డదు.
కష్టపడే వారి వద్ద ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది అంటారు. అందవలన కష్టపడటం నేర్చుకోవాలి. అప్పుడే అప్పుల బాధలు ఉండవు.
మరిన్ని వెబ్ స్టోరీస్
రంగు రంగుల మందారాలు.. ఇంటి ముందు ఏ రంగు మొక్క ఉండాలో తెలుసా?
పదే పదే స్వీట్ తినాలనిపిస్తుందా?
మీ ఇంటిలో నెమలి ఈకలు ఉన్నాయా.. ఈ తప్పు చేస్తే అప్పుల పాలే