బోనాల స్పెషల్ : పల్లెటూరి స్టైల్ యాటకూర.. ఎలా వండాలో తెలుసా?
హైదరాబాద్‌లో బోనాల పండుగ షురూ అయ్యి, ముగింపు దశకు వచ్చేసింది. ఇక ఆదివారం రోజున భాగ్యనగరంలో ఘనంగా బోనాల పండుగ జరుగుతుంది. ఇక ఈ రోజు చాలా మంది యాటలను బలిచ్చి ఇంటిలో భోజనాలు పెడుతుంటారు. కాగా, ఇప్పుడు మనం బోనాల పండుగ సందర్భంగా ఇంటిలో పల్లెటూరి స్టైల్‌లో యాటకూర ఎలా వండాలో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
