AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా కంపెనీతో భారత రైల్వే ఒప్పందం రద్దు

భారత్ రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియన్ రైల్వే శాఖ ఒక కాంట్రాక్టును రద్దు చేసుకుంది. కాన్పూర్- దీన్‌దాయాల్ ఉపాధ్యాయ (మొఘల్ సరాయ్) సెక్షన్ల మధ్య 417 కిలోమీటర్ల మేర టెలీకమ్యునికేషన్స్, సిగ్నలింగ్ ప్రాజెక్టు రద్దు చేసుకుంది.

చైనా కంపెనీతో భారత రైల్వే ఒప్పందం రద్దు
Balaraju Goud
|

Updated on: Jun 19, 2020 | 8:48 PM

Share

చైనా దొంగ దెబ్డకు సరిహద్దులో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా చైనా ఉత్పత్తులు, వస్తువులు, కంపెనీలపై నిషేధం విధించాలని నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియన్ రైల్వే శాఖ ఒక కాంట్రాక్టును రద్దు చేసుకుంది. కాన్పూర్- దీన్‌దాయాల్ ఉపాధ్యాయ (మొఘల్ సరాయ్) సెక్షన్ల మధ్య 417 కిలోమీటర్ల మేర టెలీకమ్యునికేషన్స్, సిగ్నలింగ్ ప్రాజెక్టు చేపట్టింది. ఇందుకుగానూ 2016లో చైనాకు చెందిన బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్ అండ్ డిజైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ అండ్ కమ్యునికేషన్ సంస్థకు కేటాయించింది. ఈ మేరకు ఈ కాంట్రాక్టు రద్దు చేసినట్లు ఇండియన్ రైల్వేకు చెందిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు చైనా కంపెనీలతో భారతీయులకు ఉన్న ఒప్పందాలు రద్దు చేసుకోవాలని దేశ వ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతున్నాయి.

Follow Us
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ