Amazon Academy: ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ రంగంలోకి అడుగుపెట్టిన ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ.. ‘అమేజాన్‌ అకాడమీ’ పేరుతో…

Amazon Academy For JEE: లాక్‌డౌన్‌ సమయంలో కాలేజీలు, స్కూళ్లు మూతపడడంతో ఆన్‌లైన్‌ తరగతులకు ఆదరణ బాగా పెరుగుతోంది. స్మార్ట్‌ ఫోన్ల వినియోగం పెరగడం, ఇంటర్నెట్‌ ధరలు కూడా..

Amazon Academy: ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ రంగంలోకి అడుగుపెట్టిన ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ.. 'అమేజాన్‌ అకాడమీ' పేరుతో...
Follow us

| Edited By: Venkata Narayana

Updated on: Jan 16, 2021 | 7:39 AM

Amazon Academy For JEE: లాక్‌డౌన్‌ సమయంలో కాలేజీలు, స్కూళ్లు మూతపడడంతో ఆన్‌లైన్‌ తరగతులకు ఆదరణ బాగా పెరుగుతోంది. స్మార్ట్‌ ఫోన్ల వినియోగం పెరగడం, ఇంటర్నెట్‌ ధరలు కూడా అందుబాటులోకి రావడంతో ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ అందరికీ చేరువవుతోంది. ఈ తరుణంలో బడా కంపెనీలు కూడా ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌పై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే బైజూస్‌, అన్‌అకాడమీ, వేదాంతు వంటి కంపెనీలు ఇందులో దూసుకెళుతున్నాయి. ఈ క్రమంలోనే మరో బడా ఈ కామర్స్‌ కంపెనీ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే అమేజాన్‌ ఇండియా.. ‘అమెజాన్‌ అకాడమీ’ పేరుతో జేఈఈ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న విద్యార్థులకు అవసరమైన ఆన్‌లైన్‌ వేదికను ప్రారంభించింది. గూగుల్‌ప్లే స్టోర్‌లో బీటా వర్షన్‌ యాప్‌ ఉచితంగా అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో బైజూస్, అన్‌అకాడమీ, వేదాంతు వంటి కంపెనీలకు ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్‌ ఇండియా (ఎడ్యుకేషన్‌) డైరెక్టర్‌ అమోల్‌ గుర్వారా తెలిపారు. జేఈఈతో పాటు బీఐటీఎస్‌ఏటీ, వీఐటీఈఈఈ, ఎస్‌ఆర్‌ఎంజేఈఈఈ, ఎంఈటీ పరీక్షల విద్యార్థులకు కూడా నాణ్యమైన కంటెంట్‌ అందుబాటులో ఉందని తెలిపారు. ఇక కొన్ని నెలల వరకు ఉచితంగా సేవలు అందుబాటులో ఉండనున్నాయని సంస్థ తెలిపింది. భవిష్యత్తులో చార్జీలు వసూలు చేయనున్నారు. కరోనా కారణంగా మారుతోన్న విద్యా వ్యవస్థ ఇంకెన్ని మార్పులకు లోనవుతుందో చూడాలి.

Also Read: అమెజాన్ ఐడియా అదిరిపోలే? అసలు విషయాన్ని చెప్పడానికి క్రియేటివిటిగా ఏం చేసిందో తెలుసా..

వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్

హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..

గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..

ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..
ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా

గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..

నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..

జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!