Akshay Kumar: కొత్త అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన అక్షయ్‌ కుమార్‌!.. ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ  బాక్సాఫీస్ రికార్డులను బద్ధలు కొడుతున్నారు అక్షయ్ కుమార్‌(Akshay Kumar). కరోనా (corona virus) కాలంలోనూ వరుసగా సినిమాలు చేసి హిట్ కొట్టాడీ సూపర్ స్టార్. 

Akshay Kumar: కొత్త అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన అక్షయ్‌ కుమార్‌!.. ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Akshay Kumar
Follow us
Basha Shek

|

Updated on: Jan 24, 2022 | 6:40 PM

బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ  బాక్సాఫీస్ రికార్డులను బద్ధలు కొడుతున్నారు అక్షయ్ కుమార్‌(Akshay Kumar). కరోనా (corona virus) కాలంలోనూ వరుసగా సినిమాలు చేసి హిట్ కొట్టాడీ సూపర్ స్టార్.  ఇక కరోనా రెండో దశ ఉద్ధృతి తర్వాత ‘సూర్యవంశీ’ (Sooryavamshi) సినిమాతో బాలీవుడ్ సినిమా పరిశ్రమకు పునఃవైభవం తీసుకొచ్చారు.  ప్రస్తుతం అక్షయ్ చేతిలో సుమారు అరడజనుకు పైగా సినిమాలున్నాయి. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ సీనియర్ నటుడి గురించి బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్ లో ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ముంబయిలోని ఖరీదైన ప్రాంతంలో ఓ విలాసవంతమైన అపార్ట్ మెంట్ కొన్నాడని అక్కడి మీడియా కోడై కూస్తోంది.

ముంబయ్ లోని ఖార్ వెస్ట్ లోని జాయ్ లెజెంట్ భవనంలో 19వ ప్లోర్ లో ఉన్న అపార్ట్ మెంట్ ను అక్షయ్ కొనుగోలు చేశాడట.   1878 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉన్న ఈ అపార్ట్ మెంట్ ధర కోసం ఏకంగా రూ. 7. 8 కోట్లు ఖర్చు చేశాడట అక్షయ్.  కాగా  ఆయన ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి  ముంబయ్ లోని అత్యంత  ఖరీదైన ప్రాంతం జూహూలో ఓ డూప్లెక్స్ బిల్డింగ్ లో ఉంటున్నారు.  ఇక అక్షయ్ కు గతంలో అంధేరిలో ఓ ఖరీదైన కమర్షియల్ స్పేస్ ఉండేది. ఈ మధ్యే దానిని రూ. 9 కోట్లకు విక్రయించారు. వీటితో పాటు ముంబయ్ లోపలు ప్రాంతాలు,   గోవా, మారిషస్ లో కూడా అక్షయ్ కు  కమర్షియల్ బిల్డింగ్స్ ఇతర ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

Also Read: Harish Rao: కేంద్రంపై మరో లేఖాస్త్రం సంధించిన హరీశ్ రావు.. ఈసారి దేనికోసమంటే..

Ram Gopal Varma: ఎక్జార్సిస్ట్ తర్వాత మళ్లీ ఈ సినిమానే.. రేవతి మూవీపై ప్రశంసలు కురిపించిన రామ్‌ గోపాల్‌ వర్మ..

Coronavirus: కరోనా బారిన పడ్డ ఎన్సీపీ అధినేత.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ప్రధాని మోదీ..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?