AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Conditioner: 1.5 టన్ విండో ఏసీ – స్ప్లిట్ ఏసీ.. ఇందులో ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది?

Air Conditioner: మీరు కొత్త ఎయిర్ కండిషనర్ కొనుగోలు చేసే ముందు సరైన సమాచారం కలిగి ఉండేలా, మేము రెండు మోడళ్ల పూర్తి గంటవారీ విద్యుత్ వినియోగ గణనను వివరించాము. మీరు వోల్టాస్ కాకుండా మరేదైనా కంపెనీ నుండి ఏసీ కొనుగోలు చేస్తుంటే..

Air Conditioner: 1.5 టన్ విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఇందులో ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది?
Air Conditioner
Subhash Goud
|

Updated on: Mar 20, 2026 | 9:02 PM

Share

Air Conditioner:  ఎయిర్ కండీషనర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? కానీ 1.5-టన్ విండో ఏసీ కొనాలా లేక 1.5-టన్ స్ప్లిట్ ఏసీ కొనాలా అని గందరగోళంలో ఉన్నారా? విండో ఏసీ, స్ప్లిట్ ఏసీలలో ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుందో తెలుసా? వోల్టాస్ వారి 1.5-టన్ విండో, 1.5-టన్ స్ప్లిట్ ఏసీలను పోల్చితే ఏది ఎక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకుంటుందో చూద్దాం..

1.5 టన్ 3 స్టార్ విండో ఏసీ:

3-స్టార్ రేటింగ్ ఉన్న విండో ఏసీ 1600 గంటలలో 1204.98 యూనిట్లను వినియోగిస్తుంది. అంటే గంటకు 0.753 యూనిట్లు. ఇప్పుడు మీ ప్రాంతంలో యూనిట్‌కు రూ.7 చొప్పున రేటు ఉందని అనుకుంటే 1.5-టన్నుల 3-స్టార్ రేటింగ్ ఉన్న విండో ఏసీ గంటకు రూ.5.27 వినియోగిస్తుంది.

1.5 Ton 3 Star Windows Ac

ఇవి కూడా చదవండి

1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఏసీ:

ఒక 3-స్టార్ స్ప్లిట్ ఏసీ 1600 గంటలలో 975.26 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది. అంటే గంటకు 0.609 యూనిట్ల విద్యుత్. ఇప్పుడు మీ ప్రాంతంలో యూనిట్‌కు ధర రూ.7 అనుకుందాం. యూనిట్‌కు రూ.7 చొప్పున గంటకు రూ.4.26 విద్యుత్ వినియోగం అవుతుంది.

1.5 Ton 3 Star Split Ac

మీరు కొత్త ఎయిర్ కండిషనర్ కొనుగోలు చేసే ముందు సరైన సమాచారం కలిగి ఉండేలా, మేము రెండు మోడళ్ల పూర్తి గంటవారీ విద్యుత్ వినియోగ గణనను వివరించాము. మీరు వోల్టాస్ కాకుండా మరేదైనా కంపెనీ నుండి ఏసీ కొనుగోలు చేస్తుంటే అప్పుడు ముందుగా తప్పకుండా రేటింగ్ ఛార్జీలను చూడండి. అలాగే మీరు ఎంచుకున్న కంపెనీకి చెందిన 1.5 టన్ విండో ఏసీ, 1.5 టన్ స్ప్లిట్ ఏసీ 1600 గంటలలో ఎన్ని యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తాయో తనిఖీ చేయండి. ఇది తనిఖీ చేయకుండా మీరు ఏసీని కొనుగోలు చేస్తే తర్వాత మీరు ఇబ్బంది పడవచ్చు. పైగా విద్యుత్‌ బిల్లును ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Auto News: ఇది మైలేజీలో రారాజు.. లీటర్‌ పెట్రోల్‌కు 70కి.మీ.. కేవలం రూ.57,000లకే హీరో బైక్‌!

మరిన్నిటెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది
విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది
వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!
వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కందాలపల్లిలో హృదయవిదారక ఘటన
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కందాలపల్లిలో హృదయవిదారక ఘటన
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌.. పడిపోయిన మెటల్ రేట్లు...
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌.. పడిపోయిన మెటల్ రేట్లు...
హాట్ సమ్మర్‌లో కేరళలోని ఈ బ్యూటిఫుల్ కూల్ ప్రదేశాలను తప్పక చూడండి
హాట్ సమ్మర్‌లో కేరళలోని ఈ బ్యూటిఫుల్ కూల్ ప్రదేశాలను తప్పక చూడండి
ఇది మైలేజీలో రారాజు.. 70కి.మీ.. కేవలం రూ.57,000లకే హీరో బైక్‌!
ఇది మైలేజీలో రారాజు.. 70కి.మీ.. కేవలం రూ.57,000లకే హీరో బైక్‌!
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్‌ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
గ్యాస్‌ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..
మొయినాబాద్ ఎపిసోడ్ తో తెరపైకి వైట్ ఛాలెంజ్
మొయినాబాద్ ఎపిసోడ్ తో తెరపైకి వైట్ ఛాలెంజ్