మీ ఫోన్‌లో టిక్‌టాక్ యాప్ ఉందా..? అయితే లక్ష మీదే..!
టిక్‌టాక్ యాప్ యూజర్లలో ఒకరికి లక్ష రూపాయల బహుమతిని ఇవ్వనున్నట్లు ఈ సంస్థ తెలియజేసింది. ఇటీవలే మద్రాస్ హైకోర్టు టిక్‌టాక్ యాప్‌ను నిషేధించి అనంతరం దాన్ని ఎత్తివేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కొద్దికాలంలో భారత్‌లో తగ్గిన టిక్‌టాక్ యూజర్లను పెంచుకునేందుకు బైట్ డ్యాన్స్ కంపెనీ కొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చింది. అందులో భాగంగా మే 16వ తేదీ వరకు టిక్‌టాక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే యూజర్లలో రోజుకు ముగ్గురికి లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు ఈ సంస్థ […]

టిక్‌టాక్ యాప్ యూజర్లలో ఒకరికి లక్ష రూపాయల బహుమతిని ఇవ్వనున్నట్లు ఈ సంస్థ తెలియజేసింది. ఇటీవలే మద్రాస్ హైకోర్టు టిక్‌టాక్ యాప్‌ను నిషేధించి అనంతరం దాన్ని ఎత్తివేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కొద్దికాలంలో భారత్‌లో తగ్గిన టిక్‌టాక్ యూజర్లను పెంచుకునేందుకు బైట్ డ్యాన్స్ కంపెనీ కొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చింది. అందులో భాగంగా మే 16వ తేదీ వరకు టిక్‌టాక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే యూజర్లలో రోజుకు ముగ్గురికి లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. కాగా.. ఆ మధ్య టిక్‌టాక్ యాప్‌ను నిషేధించడం వల్ల బైట్ డ్యాన్స్‌కు రోజుకు రూ.3.48 కోట్ల నష్టం వచ్చింది.