సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. బాలీవుడ్ నటి కన్నుమూత..
ప్రముఖ బాలీవుడ్ నటి మిష్టి ముఖర్జీ కిడ్నీఫెయిల్యూర్‌తో మృతి చెందారు. ఆమె శుక్రవారం రాత్రి బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
Actress Mishti Mukherjee Dies: ప్రముఖ బాలీవుడ్ నటి మిష్టి ముఖర్జీ కిడ్నీఫెయిల్యూర్‌తో మృతి చెందారు. ఆమె శుక్రవారం రాత్రి బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. మిష్టి ముఖర్జీ పలు బాలీవుడ్, బెంగాలీ చిత్రాలతో పాటు మ్యూజిక్ వీడియోలలో నటించారు. బరువు తగ్గే క్రమంలో భాగంగా ఆమె కొన్ని రోజులుగా కిటో డైట్ ఫాలో అవుతున్నారు.
అది పాటించడం మొదలుపెట్టిన తర్వాత మిష్టి ముఖర్జీ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శనివారం ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. 2012లో వచ్చిన ‘లైఫ్ కి తొహ్ లగ్ గయి’ సినిమాతో మిష్టి ముఖర్జీ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు.
Also Read: