AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్ నవ్వుల రాజు జగదీప్ ఇకలేరు

ప్రముఖ బాలీవుడ్ నవ్వుల రాజు జగదీప్ (81) కన్నుమూశారు. ముంబైలోని ఆయన నివాసంలో వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. మధ్యప్రదేశ్‌లోని దాటియాలో...

బాలీవుడ్ నవ్వుల రాజు జగదీప్ ఇకలేరు
Sanjay Kasula
|

Updated on: Jul 09, 2020 | 10:18 AM

Share

Actor Jagdeep passes away : ప్రముఖ బాలీవుడ్ నవ్వుల రాజు జగదీప్ (81) కన్నుమూశారు. ముంబైలోని ఆయన నివాసంలో వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. మధ్యప్రదేశ్‌లోని దాటియాలో మార్చి 29, 1939న జన్మించారు. జగదీప్ అసలు పేరు సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ.. అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన పేరును జగదీప్‌గా మార్చుకున్నారు.

బాలీవుడ్‌లో తనదైన హాస్యంతో ప్రేక్షకులను మెప్పించారు. దాదాపు 500 సినిమాల్లో నటించిన జగదీప్  బాలనటుడిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అద్భుతమైన నటనతో రాణించిన జగదీప్.. షోలే, పురానా మందిర్, అందాజ్ అప్నా అప్నా వంటి సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలను ప్రేక్షకులు మరిచిపోలేరు.

ప్రముఖ నటుడు, డ్యాన్సర్ జావేద్ జాఫ్రీ ఆయన కుమారుడు. షోలే చిత్రంలో ఆయన పోషించిన సూర్మా భోపాలీ పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అందాజ్ అప్నా అప్నాలో సల్మాన్ ఖాన్ తండ్రిగా ఆయన నటించి మెప్పించారు. జగదీప్ చివరి చిత్రం గల్లీ గల్లీ చోర్ హై. ఇందులో ఆయన పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించారు.

జగదీప్ మ‌ృతికి అజయ్ దేవగన్, మధుర్ భండార్కర్, అనీల్ కపూర్ తోపాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ సంతాపం ప్రకించింది.

వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం