టాప్ 10 కంపెనీలు

దేశంలోని టాప్-10 కంపెనీల్లో ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాప్ గత వారం భారీగా పెరిగింది. మొత్తంగా ఈ ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.90,844.8 కోట్లుగా నమోదైంది. స్టాక్ మార్కెట్ లాభాలే ఇందుకు కారణం. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి కంపెనీల మార్కెట్ క్యాప్ పెరిగింది. అదేసమయంలో హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ తగ్గింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ […]

టాప్ 10 కంపెనీలు
Follow us

| Edited By:

Updated on: Mar 11, 2019 | 3:04 PM

దేశంలోని టాప్-10 కంపెనీల్లో ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాప్ గత వారం భారీగా పెరిగింది. మొత్తంగా ఈ ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.90,844.8 కోట్లుగా నమోదైంది. స్టాక్ మార్కెట్ లాభాలే ఇందుకు కారణం.

రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి కంపెనీల మార్కెట్ క్యాప్ పెరిగింది. అదేసమయంలో హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ తగ్గింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.25,291 కోట్లు పెరిగింది. టాప్ 10 కంపెనీల్లో కెల్లా రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువగా పెరిగింది. ఇకపోతే మార్చి 8తో ముగిసిన వారంలో సెన్సెక్స్ 608 పాయింట్లు (1.68 శాతం) ర్యాలీ చేసి 36,671 ఇండెక్స్ వద్ద క్లోజయ్యింది.

కంపెనీల వారిగా మార్కెట్ క్యాపిటలైజేషన్

రిలయన్స్ ఇండస్ట్రీస్ ‍‍‍- రూ.8,02,855 టీసీఎస్ – రూ.7,58,844 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ – రూ.5,79,121 హెచ్‌యూఎల్ – రూ.3,68,210 ఐటీసీ – రూ.3,57,829 హెచ్‌డీఎఫ్‌సీ – రూ.3,24,086 ఇన్ఫోసిస్ – రూ.3,11,288 ఎస్‌బీఐ – రూ.2,51,004 ఐసీఐసీఐ బ్యాంక్ – రూ.2,38,508 కోటక్ మహీంద్రా బ్యాంక్ – రూ.2,36,195

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?