AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిమాచల్‌ప్రదేశ్‌లో బస్సు ప్రమాదం… 33 మంది దుర్మరణం

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. 70 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు గురువారం సాయంత్రం లోయలో పడింది. ఈ ఘటనలో 33 మంది మృతిచెందారు… 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కులు జిల్లా బంజర్‌ నుంచి గడగుషనికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలిలో సహాయక చర్యల కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 27 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు వెల్లడించారు. #UPDATE Banjar SDM […]

హిమాచల్‌ప్రదేశ్‌లో బస్సు ప్రమాదం... 33 మంది దుర్మరణం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 20, 2019 | 9:48 PM

Share

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. 70 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు గురువారం సాయంత్రం లోయలో పడింది. ఈ ఘటనలో 33 మంది మృతిచెందారు… 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కులు జిల్లా బంజర్‌ నుంచి గడగుషనికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలిలో సహాయక చర్యల కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 27 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు వెల్లడించారు.