AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మావోల దుశ్చర్య.. ఇద్దరు జవాన్లకు గాయాలు

ఒడిశాలో మావోలు రెచ్చిపోయారు. జవాన్లే లక్ష్యంగా మల్కాన్‌గిరి జిల్లా మథిలి పీఎస్ పరిధిలోని బోగపదార్‌లో ల్యాండ్‌మైన్ పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బోగపదార్‌ కొండల్లో జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

మావోల దుశ్చర్య.. ఇద్దరు జవాన్లకు గాయాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 11, 2019 | 5:55 PM

Share