క్వెట్టాలోని మసీదులో బాంబు పేలుడు.. 15 మంది మృతి

బలూచిస్థాన్‌ రాజధాని క్వెట్టాలో దారుణం చోటుచేసుకుంది. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలోని ఒక మసీదులో శుక్రవారం జరిగిన శక్తివంతమైన బాంబు పేలుడులో మసీదుకు చెందిన ఇమాం,  ఓ పోలీసు అధికారితో సహా 15 మంది మరణించగా, 20 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రాంతంలోని అన్ని ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. మూడు రోజుల క్రితం క్వెట్టాలో భద్రతా దళాల వాహనం సమీపంలో జరిగిన పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారు, చాలామంది గాయపడ్డారు. […]

  • Publish Date - 12:13 am, Sat, 11 January 20 Edited By:
క్వెట్టాలోని మసీదులో బాంబు పేలుడు.. 15 మంది మృతి

బలూచిస్థాన్‌ రాజధాని క్వెట్టాలో దారుణం చోటుచేసుకుంది. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలోని ఒక మసీదులో శుక్రవారం జరిగిన శక్తివంతమైన బాంబు పేలుడులో మసీదుకు చెందిన ఇమాం,  ఓ పోలీసు అధికారితో సహా 15 మంది మరణించగా, 20 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రాంతంలోని అన్ని ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. మూడు రోజుల క్రితం క్వెట్టాలో భద్రతా దళాల వాహనం సమీపంలో జరిగిన పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారు, చాలామంది గాయపడ్డారు.

[svt-event date=”10/01/2020,10:50PM” class=”svt-cd-green” ]

[/svt-event]