AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10మంది మృతి

జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ఓ లారీ, కారు ఢీ కొనడంతో 10మంది మృతిచెందారు. ఘటనలో మరణించింన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. కారు బీహార్ లోని ఔరంగాబాద్‌ నుంచి రాంచీకి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయాడు. కారు డ్రైవర్‌ తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా ఘటనపై […]

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10మంది మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 09, 2019 | 6:07 PM

Share

జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ఓ లారీ, కారు ఢీ కొనడంతో 10మంది మృతిచెందారు. ఘటనలో మరణించింన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. కారు బీహార్ లోని ఔరంగాబాద్‌ నుంచి రాంచీకి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయాడు. కారు డ్రైవర్‌ తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.