AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship Tips: ఇలాంటి లక్షణాలున్న అబ్బాయిలంటే అమ్మాయిలు పడి చస్తారట.. మీలో ఉన్నాయేమో తెలుసుకోండి..

తాను కోరుకునే అబ్బాయిలో అలాంటి లక్షణాలు ఉండాలి.. అతను ఇలా ఉంటే బాగుంటుంది.. అంటూ ఎన్నో ఉహించుకుంటారు అమ్మాయిలు. అలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిని అమ్మాయిలు చూడగానే ప్రేమలో పడతారో తెలుసుకోవడం..

Relationship Tips: ఇలాంటి లక్షణాలున్న అబ్బాయిలంటే అమ్మాయిలు పడి చస్తారట.. మీలో ఉన్నాయేమో తెలుసుకోండి..
love
Sanjay Kasula
|

Updated on: Sep 09, 2022 | 9:29 PM

Share

తాను నచ్చే.. తాను మెచ్చే అబ్బాయిలు ఇలా ఉంటే బాగుటుంది. ఇలా అమ్మాయిల మనసత్వాన్ని అంచనా వేయడం అనేది చాలా కష్టం. వాళ్లు ఏమి కోరుకుంటారనే విషయానికి ప్రపంచంలో ఎవరూ ఇంత వరకు చెప్పలేదు. చెప్పలేరు.. కానీ వాళ్లు ఇష్టపడే అబ్బాయిల విషయంలో ఏదో కొద్దిపాటి క్లారిటీ వచ్చింది. అది స్త్రీ అయినా లేదా పురుషుడైనా, ప్రతి ఒక్కరూ తనకు మంచి జీవిత భాగస్వామిని వెతుక్కుంటారు. తాము అనుకున్నట్లుగా ఉండేవారి కోసం ప్రయత్నాలు మొదలు పెడుతుంటారు వయసు రాగానే. అయితే తమ జీవితంలోకి మంచి జీవిత భాగస్వామి తెచ్చుకునేందుకు ఎలాంటివారిని ఇష్టపడుతారో ఓసారి తెలుసుకుందాం..

మగవారి ఈ అలవాట్లతో అమ్మాయిలు ఫీదా అవుతారు-

ప్రశాంత స్వభావం-

చాలా ప్రశాంతంగా, స్థిరపడిన అబ్బాయిల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు అమ్మాయిలు. అవును, ప్రశాంతంగా ఉండే వ్యక్తి అంటే అమ్మాయిలు తెగ ముచ్చట పడుతారు.  అలాంటివారితో మాట్లాడేందుకు మక్కు చూపిస్తారు. అంతే కాదు ఏదైన వేడుక జరిగినప్పుడు కానీ.. ఏదైనా అకేషన్ సమయంలో అలాంటివారి కోసం పడతారు. ఎందుకంటే ప్రతి అమ్మాయి తన జీవితంలో ప్రశాంతమైన, స్థిరమైన మనస్థత్వం కలిగినవారిని తన జీవిత భాగస్వామిగా చేసుకునేందుకు ఇష్టపడుతారు. దీని కారణంగా అమ్మాయిలు ప్రశాంత స్వభావం కలిగిన పురుషుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు.

నిజాయితీ కలిగిన పురుషులు

నిజాయితీ కలిగిన అబ్బాయిలంటే చాలా ఇష్ట పడుతుంటారు. అంతే కాదు తన స్నేహితురాళ్ళ పట్ల నిజాయితీగా ఉండే పురుషుల పట్ల కూడా చాలా ఆకర్షితులవుతారు. ఏ ఇతర అమ్మాయిని చెడు దృష్టితో చూడడు అని ఫీలవుతారు. ఎందుకంటే ఇలాంటి గుణం కలిగిన పురుషులుతో క్షేమంగా ఉంటామని అనుకుంటారు. అందుకే తన జీవితంలో నిజాయితీగా ఉండే అబ్బాయి రావాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది.

తాను చెప్పినట్లుగా వినేవాడు-

ప్రతి స్త్రీ తన జీవిత భాగస్వామి తనను అర్థం చేసుకోవడమే కాకుండా.. తన చిన్న చిన్న విషయాలను కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటుంది. ఎందుకంటే స్త్రీలు తమ బాధను, బాధలను భాగస్వామితో పంచుకోవాలని.. వారి నుంచి ఓదార్పును పొందాలని కోరుకుంటారు. అదే సమయంలో, పరుషమైన పదాలు మాట్లాడేవారంటే అస్సలు ఇష్టపడరు. 

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం 

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?