AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : మనీ ప్లాంట్ కాదు.. ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే డబ్బే డబ్బు.. ఎక్కడ పెట్టాలో తెలుసా ?

ఈ మొక్కను ఇంట్లో ఉంచుకోవడం వల్ల శుక్రుని ప్రభావం మీపై ఉంటుందని తద్వారా మీ అదృష్టం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ మొక్క సంపదను ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ మొక్కను ప్రధాన ద్వారానికి కుడి వైపున లేదా ఈశాన్య దిశలో ఉంచాలని సూచిస్తున్నారు.

Vastu Tips : మనీ ప్లాంట్ కాదు.. ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే డబ్బే డబ్బు.. ఎక్కడ పెట్టాలో తెలుసా ?
Crassula Plant
Jyothi Gadda
|

Updated on: Apr 17, 2025 | 6:52 PM

Share

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని చెబుతుంటారు. కానీ, ఈ మొక్కను మీ ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనీ ప్లాంట్ మాదిరిగానే ఆ ఇంటికి అదృష్టాన్ని ఇస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంపద పెరుగుతుందని అంటున్నారు. ఈ మొక్క మనీ ప్లాంట్ కంటే మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. అలాంటి మొక్క గురించిన పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

క్రాసులా మొక్కను శుభప్రదంగా భావిస్తారు. ఈ మొక్కను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ మొక్క చంద్రుడు, శుక్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ మొక్కను తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ మొక్క ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఇది ఆర్థిక స్థిరత్వానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ మొక్క ఇంట్లో మానసిక ప్రశాంతత, శ్రేయస్సును పెంపొందిస్తుందని చెబుతున్నారు.

జ్యోతిషశాస్త్రం ప్రకారం, సంపద, కీర్తి, ఆనందానికి శుక్రుడు కారణమైన గ్రహం. ఈ మొక్కను ఇంట్లో ఉంచుకోవడం వల్ల శుక్రుని ప్రభావం మీపై ఉంటుందని తద్వారా మీ అదృష్టం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ మొక్క సంపదను ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ మొక్కను ప్రధాన ద్వారానికి కుడి వైపున లేదా ఈశాన్య దిశలో ఉంచాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా