AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coins : 10 రూపాయల నాణెంలోని ఈ బంగారు రంగు..! ఏ లోహంతో తయారు చేస్తారో తెలుసా..?

10 రూపాయల నాణెం రెండు రంగులతో ఉంటుంది. ఇది బయట పసుపు రంగుతో, లోపల వెండి రంగులో తయారు చేస్తారు. అయితే, ఈ 10 రూపాయల నాణేలను తయారు చేయడానికి రెండు రకాల లోహాలను ఉపయోగిస్తారట. ఈ నాణేల లోపలి భాగం సాధారణ నాణేల మాదిరిగానే వెండి రంగులో తయారు చేస్తారు. కానీ, దాని చుట్టూరా ఉన్న రంగు చాలా అందంగా, బంగారం వన్నెతో మెరిసిపోయేలా ఉంటుంది.

Coins : 10 రూపాయల నాణెంలోని ఈ బంగారు రంగు..! ఏ లోహంతో తయారు చేస్తారో తెలుసా..?
10 Rupees Coin
Jyothi Gadda
|

Updated on: Apr 17, 2025 | 5:03 PM

Share

గతంలో మనం వాడే నాణేలు సిల్వర్ కలర్ లో కనిపించేవి..కానీ ఇప్పుడు వస్తున్న 10రూపాయలు, 20 రూపాయల నాణాలు బంగారు రంగులో వస్తున్నాయి. ఈ నాణెం మధ్యలో వెండి రంగులో ఉండి, బార్డర్‌ చుట్టూరా గోల్డ్‌ కలర్ తో ఉంటుంది. అయితే, ఈ నాణేలను బంగారు వర్ణంతో ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించిరా..? ఎలాంటి లోహాలను కలిపితే నాణెలకు ఈ రంగు వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

మన దేశంలో నోట్లు, నాణేలు రెండూ ఉన్నాయి. ముఖ్యంగా భిన్నమైన నాణెం 10 రూపాయల కాయిన్‌. 10 రూపాయల నాణెం రెండు రంగులతో ఉంటుంది. ఇది బయట పసుపు రంగుతో, లోపల వెండి రంగులో తయారు చేస్తారు. అయితే, ఈ 10 రూపాయల నాణేలను తయారు చేయడానికి రెండు రకాల లోహాలను ఉపయోగిస్తారట. ఈ నాణేల లోపలి భాగం సాధారణ నాణేల మాదిరిగానే వెండి రంగులో తయారు చేస్తారు. కానీ, దాని చుట్టూరా ఉన్న రంగు చాలా అందంగా, బంగారం వన్నెతో మెరిసిపోయేలా ఉంటుంది.

10రూపాయల నాణెంలోని పసుపు భాగం అల్యూమినియం కాంస్యంతో తయారు చేస్తారట. ఇందులో 92 శాతం రాగి, 6 శాతం అల్యూమినియం ఉంటుందట.. 2 శాతం నికెల్ కూడా ఉంటుంది. ఈ 10రూపాయల కాయిన్ 7.71 గ్రాముల బరువు ఉంటుంది. బయటి వృత్తం 4.45 గ్రాములు, మధ్య భాగం 3.26 గ్రాములు ఉంటుంది. ఈ పది రూపాయల నాణెం మధ్య భాగం కుప్రోనికెల్ తో తయారు చేస్తుంటారు. దీన్ని తయారు చేయడానికి 5.54 ఖర్చు అవుతుందట.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌
విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌
జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అన్ని లక్షలా?
జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అన్ని లక్షలా?
3.8 సెకన్లలో 100 కి.మీ వేగం..మెర్సిడెస్ AMG E 53
3.8 సెకన్లలో 100 కి.మీ వేగం..మెర్సిడెస్ AMG E 53
నిరుద్యోగులకు RRB రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
నిరుద్యోగులకు RRB రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ ప్రత్యేకతలు ఇవే
రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ ప్రత్యేకతలు ఇవే
మద్యం ప్రియులకు బిగ్‌ అలర్ట్ .. ధరల పెంపుపై ప్రభుత్వ కీలక నిర్ణయం
మద్యం ప్రియులకు బిగ్‌ అలర్ట్ .. ధరల పెంపుపై ప్రభుత్వ కీలక నిర్ణయం