Smart Phone: స్మార్ట్ ఫోన్ విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు.. ప్రాణాలే పోతాయ్..!

వాడుకున్నోడికి వాడుకున్నంత.. మొబైల్ ఫోన్ విషయంలో ఇది పక్కా వర్తిస్తుంది. అయితే, ఆ వాడకం మితిమీరితే కథ అడ్డం తిరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రాణాలే పోతాయ్.

Smart Phone: స్మార్ట్ ఫోన్ విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు.. ప్రాణాలే పోతాయ్..!
Smart Phones
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 11, 2023 | 9:30 AM

వాడుకున్నోడికి వాడుకున్నంత.. మొబైల్ ఫోన్ విషయంలో ఇది పక్కా వర్తిస్తుంది. అయితే, ఆ వాడకం మితిమీరితే కథ అడ్డం తిరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రాణాలే పోతాయ్. అవును, ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు మొదలు, పండు ముసలి వాళ్ల వరకు స్మార్ట్ ఫోన్‌ను వినియోగిస్తున్నారు. అరచేతిలో ఇమిడిపోయే ఈ స్మార్ట్ ఫోన్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. వ్యక్తిగతంగా ఏ పని పూర్తి చేసుకోవాలన్ని మొబైల్ ఫోన్‌లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. అంతలా జీవితంలో భాగమైపోయింది ఈ స్మార్ట్ ఫోన్. అయితే, ఈ ఫోనే చాలా సందర్భాల్లో జనాలను ప్రాణానలు సైతం బలిగొంటుంది. దానికి కారణం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే. ఆ తప్పుల కారణంగా ఫోన్ డ్యామేజ్ అవడమే కాకుండా.. పలు సందర్భాల్లో మనుషులు సైతం గాయపడుతున్నారు. మొబైల్ ఫోన్లు పేలుడుకు సంబంధించి ఎక్కడో చోట రోజూ వార్తలు వస్తూనే ఉంటాయి. మరి మొబైల్ ఫోన్ పేలుడుకు కారణం ఏంటి? ఏ తప్పులు చేయడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మొబైల్ ఫోన్ విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..

1. మీ స్మార్ట్ ఫోన్‌ను చార్జింగ్ పెట్టి ఎప్పుడూ గేమ్ ఆడకూడదు. ఇలా చేయడం వల్ల ఫోన్ పేలిపోయే అవకాశం ఉంది.

2. చార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ సాధారణంగానే వేడెక్కుతుంది. అలాంటి సమయంలో ఫోన్‌ను వినియోగించడం వల్ల కూడా పేలిపోయే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

3. రాత్రివేళ ఫోన్ చార్జింగ్ పెట్టి నిద్ర పోవద్దు. ఒకవేళ రాత్రి చార్జింగ్ పెట్టినా.. అది ఫుల్ అవగానే తీసేయాలి. లేదంటే ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంది.

4. ఛార్జింగ్ రాత్రింతా ఉంచడం వల్ల ఫోన్ హీటెక్కి పేలే ఛాన్స్ ఉంది.

5. మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడొద్దు. ఇది చాలా ప్రమాదకరం. ఒక్కోసారి మీ ఫోన్ పేలిపోయే అవకాశం ఉంది.

మరిన్ని ఆఫ్‌బీట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే