AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video : గాలిలో ఎగిరే దోశలు..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. ఎక్కడంటే..

హోటల్స్ లో మనకు ఎక్కువ కనిపించే ఐటమ్ దోశ.. దోశలో చాలా రకాలు ఉంటాయి. ఉప్మా దోశ, ఉల్లి దోశ, ఎగ్ దోశ, చికెన్ దోశ ఇలా రకరకాలుగా ఉంటాయి.

Viral video : గాలిలో ఎగిరే దోశలు..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. ఎక్కడంటే..
Rajeev Rayala
|

Updated on: Feb 17, 2021 | 6:51 PM

Share

Flying Dosa  ఫ హోటల్స్ లో మనకు ఎక్కువ కనిపించే ఐటమ్ దోశ.. దోశలో చాలా రకాలు ఉంటాయి. ఉప్మా దోశ, ఉల్లి దోశ, ఎగ్ దోశ, చికెన్ దోశ ఇలా రకరకాలుగా ఉంటాయి.. వీటితోపాటు 70 ఎంఎం అనే భారీ దోశలు కూడా ఉంటాయి. కానీ ఇలాంటి దోశను ఎక్కడ చూసి ఉండరు. దీనిపేరు ఫ్లయింగ్ దోశ. ఇక్కడ దోశలు గాలిలో ఎగురుతూ వచ్చి ప్లేట్ లో పడుతుంటాయి.  ఇంత వింత ఎక్కడ జరుగుతుందా అనుకుంటున్నారా.. మోడ్రన్ సిటీస్ లో ఒకటైన ముంబైలో ఈ  ఫ్లయింగ్ దోశలు ఫెమస్..

ముంబై లోని ఓ రోడ్ సేడ్ దోశల బండి దగ్గర ఇవి దొరుకుతాయి.. దోశ వేసే మాస్టర్ రజినీకాంత్ స్టైల్ లో ఆ దోశను గాలిలోకి ఎగరేస్తే మరో వ్యక్తి తన్ని క్యాచ్ చేసి కస్టమర్లకు అందిస్తాడు. మాములుగా కొంతమంది కి ప్లేట్ లు ఉన్న దోశనే సరిగా తినడం రాదు. కొంత మంది దోశలు వేయమంటే చేతకాక రకరకాల డిజైన్ లు కూడా చేస్తుంటారు.. అలాంటిది ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం దోశను అవలీలగా గాలిలోకి ఎగరేసి మరి అందిస్తున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఉటా విమానాశ్రయంలో 84 అడుగుల ఎత్తయిన స్టీల్ టవర్ క్షణాల్లో నేలమట్టం, వీడియో చూడాల్సిందే

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్