Mirror Vastu: మీ ఇంట్లో అద్దం ఈ దిక్కున పెడితే మీదే అదృష్టం..! ప్రతి పనిలో సక్సెస్‌ మీ సొంతం..!!

అలాగే, ఇంట్లో ఎప్పుడూ పగిలిన అద్దం ఉండకూడదని గుర్తుంచుకోండి. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచడం అశుభం అంటారు. ఉదయం లేవగానే పగిలిన అద్దం కనిపిస్తే రోజంతా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి వంటగదిలో కూడా అద్దం పెట్టకూడదు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

Mirror Vastu: మీ ఇంట్లో అద్దం ఈ దిక్కున పెడితే మీదే అదృష్టం..! ప్రతి పనిలో సక్సెస్‌ మీ సొంతం..!!
Mirror Vastu
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 27, 2024 | 7:11 PM

వాస్తు శాస్త్రంలో ఏ వస్తువును ఏ దిశలో ఉంచాలో వివరంగా చెప్పబడింది. ఇంట్లో వాస్తు ప్రకారం వస్తువులు పెడితే ఆ ఇంటి వాస్తు దోషాలు తొలగిపోతాయని చెబుతారు. ఇంట్లో అద్దం ఏ దిశలో పెట్టాలో కూడా వాస్తులో చెప్పబడింది. అద్దాన్ని సరైన స్థానంలో పెట్టకపోతే ఇంట్లో ప్రతికూలత రావొచ్చు. వాస్తు శాస్త్రంలో అద్దానికి సంబంధించి చాలా నియమాలు ఉన్నాయని, ఈ నియమాలు పాటిస్తే అదృష్టం వరిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో అద్దాలను అమర్చుకునేటప్పుడు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి..అవేంటంటే..

ఇంట్లో అద్దాలను అమర్చేటప్పుడు, రెండు అద్దాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంచకూడదు. రెండు అద్దాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంటే ఇంటి శాంతికి భంగం కలుగుతుందని చెబుతారు. అలాగే, వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో కూడా అద్దం పెట్టకూడదు. అందులోనూ మంచం అద్దానికి కనిపించకూడదు.. ఏ ఇంట్లోనైనా భార్యాభర్తలు పడుకునే మంచం అద్దంలో కనిపిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. స్థలభావం వల్ల అద్దాన్ని అక్కడి నుంచి తీయలేకపోతే పడుకునేటప్పుడు అద్దాన్ని గుడ్డతో కప్పి ఉంచండి.

అలాగే, ఇంట్లో ఎప్పుడూ పగిలిన అద్దం ఉండకూడదని గుర్తుంచుకోండి. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచడం అశుభం అంటారు. ఉదయం లేవగానే పగిలిన అద్దం కనిపిస్తే రోజంతా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి వంటగదిలో కూడా అద్దం పెట్టకూడదు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

ఇవి కూడా చదవండి

ఇంటి ఈ స్థలంలో అద్దం పెట్టండి :

ఇల్లు లేదా ఆఫీసు ప్రధాన ద్వారం మీద తూర్పు దిశలో అద్దం పెట్టడం మంచిది. ఈ ప్రదేశంలో ఉంచిన అద్దం ఉదయించే సూర్యుడిని సూచిస్తుంది.ఈశాన్య గోడపై అమర్చిన అద్దం పురోగతిని తెస్తుంది.

Note: (వాస్తు వివరాలు, రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం మనుషుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం.)

మరిన్ని వాస్తు సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!