AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో వేడి నీటి స్నానం చేయడం వల్ల వచ్చే సమస్యలు..!

చలికాలంలో చల్లటి వాతావరణం కారణంగా చాలామంది వేడి నీటితో స్నానం చేస్తుంటారు. అయితే చ‌లికాలంలో వేన్నీళ్ల స్నానం చేయ‌డం మంచిదే.. కానీ దాంతో కొన్ని స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సీజన్‌లో వేడి నీటితో స్నానం చేస్తే ఎదురయ్యే సమస్యలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Jan 27, 2024 | 4:55 PM

Share
వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంపై ఏర్పడే సహజ నూనెల ఉత్పత్తి ఆగిపోతుంది. దీనివల్ల చర్మం పొడిబారిపోయి ఇరిటేషన్ వస్తుంటుంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల కుదుళ్లలో నేచురల్ ఆయిల్స్ తగ్గిపోతాయి. దీంతో తలలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇది కుదుళ్లలో ఇన్ఫెక్షన్స్ కలిగేలా చేస్తుంది.

1 / 5
వేడి నీటితో స్నానం చేయడం వల్ల కుదుళ్లలోని పోషకాలు తగ్గిపోతాయి. దీంతో జుట్టు రాలడం సమస్య పెరుగుతుంది. వెంట్రుకలు తొందరగా డ్యామేజ్ అవుతాయి. వేడి నీటితో స్నానం చేయడం వల్ల శ్వాస సంబంధ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా, దగ్గు వంటి సమస్యల వచ్చే అవకాశం ఉంది.

2 / 5
వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారిపోతుంది. దీంతో ముడతలు పెరుగుతాయి. దీనివల్ల చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు ఏర్పడతాయి.

3 / 5
వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల అజీర్ణం వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది కడుపుని వేడి చేసి, ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది. ఎగ్జిమా​వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ సంబంధ సమస్యలు పెరుగుతాయి. అలాగే ఈ సమస్యలు ఉన్నవారు కూడా వేడి నీటి స్నానం చేయకూడదు.

4 / 5
చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటే గోరువెచ్చని నీటితో స్నానం చేయొచ్చు. వేడి నీటితో మాత్రం వద్దు. అలాగే చల్లటి నీళ్లతో కూడా స్నానం చేయకూడదు.

5 / 5
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి

ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!

తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి

బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..

జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!

కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!

ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ