Petrol-Diesel Price Today: నిశ్చలంగానే డీజిల్, పెట్రోల్ రేటు… వరుసగా 25 రోజు ధరల్లో మార్పు లేదు…

దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు నిశ్చలంగా ఉన్నాయి. వరుసగా 25వ రోజు కూడా వాటి రేట్లలో ఎలాంటి మార్పులు లేవు. డిసెంబర్ 7వ తేదీకి ముందు వరుసగా డీజీల్, పెట్రోల్ రేట్లు పెరిగిన విషయం తెలిసిందే.

Petrol-Diesel Price Today: నిశ్చలంగానే డీజిల్, పెట్రోల్ రేటు... వరుసగా 25 రోజు ధరల్లో మార్పు లేదు...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 01, 2021 | 5:03 AM

Petrol-Diesel Price Today: దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు నిశ్చలంగా ఉన్నాయి. వరుసగా 25వ రోజు కూడా వాటి రేట్లలో ఎలాంటి మార్పులు లేవు. డిసెంబర్ 7వ తేదీకి ముందు వరుసగా డీజీల్, పెట్రోల్ రేట్లు పెరిగిన విషయం తెలిసిందే. వరుస పెరుగుదలతో సామాన్య ప్రజానికం హడలిపోయింది. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు రెండేళ్ల గరిష్టానికి చేరాయి. ఆ కారణంగానే వరుసగా ఇంధన ధరలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో దేశీయ మార్కెట్‌లో ఇంధన ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.

కాగా, శుక్రవారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.71గా ఉంది. ఇక డీజీల్ ధర రూ. 73.87 స్థిరంగా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ అదే పరిస్థితి. పెట్రోల్ ధర రూ.90.34 ఉండగా, డీజిల్ ధర రూ.80.51గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. పెట్రోల్, డీజీల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ.87.06 ఉండగా, డీజిల్ ధర రూ.80.60 గా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇంధన రేట్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. విజయవాడలో శుక్రవారం నాడు లీటర్ పెట్రోల్ ధర రూ.89.44 వద్ద స్థిరంగా ఉండగా, డీజిల్ ధర రూ.82.54 వద్ద ఉంది. ఇక అమరావతిలో పెట్రోల్‌ లీటర్ ధర రూ.89.92 కాగా, డీజిల్‌ ధర రూ.82.98 వద్ద నిలకడగా ఉంది.

హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు